వర్కౌట్ చేస్తూ మెంటల్ ఎక్కిస్తున్న దివి.. జీరో సైజ్ నడుముతో ‘బిగ్ బాస్’ భామ టెంప్టింగ్ ఫోజులు చూశారా.!

First Published | Dec 4, 2023, 9:53 PM IST

యంగ్ బ్యూటీ దివి నెట్టింట దుమారం రేపుతోంది. హాట్ వర్కౌట్లతో ఓవైపు స్ఫూర్తిగా నిలుస్తూనే మరోవైప అందాల జాతరతో దుమ్ములేపుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వర్కౌట్ స్టిల్స్ చూస్తే కుర్రాళ్లకు పిచ్చెక్కి పోవాల్సిందే..

కుర్రభామ దివి వాద్య (Divi Vadthya)  ఇటీవల తన వర్కౌట్ సెషన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో నట్టింట దుమారం రేపుతోంది. మతులు పోయేలా ఫొటోలకు స్టిల్స్ ఇస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వర్కౌట్ ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే. 

తన దిన చర్యలో భాగంగా దివి వాద్య తాజాగా వర్కౌట్ సెషన్ లో పాల్గొంది. ఈ సందర్భంగా హెవీ వర్కౌట్ చేస్తూ కనిపించింది. స్లిమ్ ఫిట్ అందాల కోసం తన చేస్తున్న కృషిని వీడియో ద్వారా చూపించింది. 


ఈ సందర్భంగా టైట్ జిమ్ వేర్ లో దివి దర్శనమిచ్చింది. ఒంట్లో ఉన్న ఫ్యాట్ ను కరిగించేస్తూ వర్కౌట్ చేస్తూ కనిపించింది. స్లిమ్ ఫిట్ అందాలకు రహస్యం ఇదేనంటూ వీడియోతో జవాబు ఇచ్చింది. 

దివి మొదటి నుంచి తన ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎప్పుడు ఫిట్ గా యాక్టివ్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఈ సందర్భంగా ఎప్పుడూ వర్కౌట్ చేస్తుంటుంది.

తాజాగా టైట్ ఫిట్ లో వర్కౌట్ చేస్తూ తన స్లిమ్ ఫిట్ అందాలతో మెస్మరైజ్ చేసింది. ఫిట్ గా ఉండేందుకు వర్క్ అవుట్ చేయాల్సిందే అంటూ ఇతరులకూ స్ఫూర్తిగా నిలిచింది. 

మరోవైపు ఈ ముద్దుగుమ్మ పొట్టి టాప్, టైట్ లెగిన్ లాంటి జిమ్ వేర్ అందాల దర్శనం కూడా చేసింది. ఈ ముద్దుగుమ్మ పంచుకున్న వర్కౌట్ వీడియోకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. 

జిరో సైజ్ నడుమును చూపిస్తూ దివి ఇచ్చిన ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కవ్వించే నడుము, నాభీ అందాలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మత్తెక్కించే ఫోజులకు స్టన్ అవుతున్నారు. 

ఈ ముద్దుగుమ్మ అన్ని యాంగిల్లో ఇచ్చిన మతులు పోయేలా ఇచ్చిన స్టిల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. వర్కౌట్ పేరుతో దివి ఇచ్చిన గ్లామర్ ట్రీట్ కు నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఇక దివి Bigg Boss Telugu సీజన్ 4తో మంచి క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. 

Latest Videos

click me!