దేత్తడి హారికగా యూట్యూబ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది అలేఖ్య హారిక. ఫన్నీ వీడియోస్, కామెడీ షార్ట్ ఫిల్మ్స్ తో యూత్ ను బాగా ఆకట్టుకుంది. తెలంగాణ యాస, భాషలో మాస్ పిల్లగా పేరొందింది. మాస్ అటిట్యూడ్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకుంది. యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారింది.