ఫారేన్ వీధుల్లో.. థైస్ షోతో బిగ్ బాస్ భానుశ్రీ రచ్చ.. ట్రెండీ అవుట్ ఫిట్ లో యంగ్ బ్యూటీ కిర్రాక్ స్టిల్స్

First Published | Sep 3, 2023, 4:45 PM IST

యంగ్ బ్యూటీ, నటి భానుశ్రీ  సోషల్ మీడియాలో నయా లుక్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం  వీదేశాల్లో ఉంది. ఈ సందర్భంగా అక్కడి నుంచి స్టన్నింగ్ లుక్ లో ఫొటోలను షేర్ చేసింది.
 

బిగ్ బాస్ ఫేమ్, నటి భాను శ్రీ (Bhanu Sri)  వరుస పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో ఎప్పుడూ  యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన గురించి అప్డేట్స్ ఇవ్వడంతో పాటు గ్లామర్ విందుతోనూ కట్టిపడేస్తోంది. 
 

ఇప్పటికే ఈ కుర్ర భామ, స్టన్నింగ్ లుక్ లో ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్, నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. 


ఇక ప్రస్తుతం బానుశ్రీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ఉంది.  సిటీలోని బ్యూటీఫుల్ లోకేషన్లను సందర్శిస్తూ రచ్చ చేస్తోంది. ఫొటోలకు కూడా ఫోజులిచ్చింది. ఆ ఫొటోలను తాజాగా అభిమానులతో ఇన్ స్టా ద్వారా పంచుకుంది. 
 

భాను శ్రీ పంచుకున్న లేటెస్ట్ ఫొటోస్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. ట్రెండీ వేర్ లో అదరగొట్టింది. మరోవైపు థైస్ షోతో మంత్రముగ్ధులను చేసింది. కిర్రాక్ ఫోజులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పిక్స్ వైరల్ గా మారాయి. 
 

యంగ్ బ్యూటీ భానుశ్రీ గ్లామర్ విషయంలో ఇటీవల ఓ అడుగు ముందుకేసింది. గతంలో ట్రెడిషనల్ లుక్ లో పద్ధతిగా మెరిసేది.. ప్రస్తుతం ట్రెడిషనల్ అయినా.. ట్రెండీ వేర్ అయినా అందాల విందుతో అదరగొడుతోంది. చూపుతిప్పుకోకుండా చేస్తోంది. 
 

మోడల్ గానే ఈమె కేరీర్ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే నటిగా అవకాశాలు అందుకుంటోంది.  బాహుబలి, కుమారి 21ఎఫ్, కాటమరాయుడు, ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి, ఏడు చేపల కథ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2017లోనే ‘ఇద్దరి మధ్య 18’, చివరిగా ‘నల్లమల’, ‘ఈ అమ్మాయి EMI’ సినిమాలతో అలరించింది.  ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో సీజన్ 2 ద్వారా బుల్లితెర ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
 

Latest Videos

click me!