థైస్ షోతో హీటెక్కిస్తున్న అషురెడ్డి.. మేకప్ లేకుండానే మైమరిపిస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ.. పిక్స్

First Published | Aug 8, 2023, 3:14 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్ అషురెడ్డి స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. జిమ్ లో గ్లామరస్ గా దర్శనిచ్చి  మతులుపోగొట్టింది. అందాల ప్రదర్శనతో మంత్రముగ్ధులను చేసింది. లేటెస్ట్ ఫొటోస్ తో నెట్టింట దుమారం రేపింది.
 

యంగ్ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy)  సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో  తెలిసిందే. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ ఇస్తూ అభిమానులతో ఫిదా చేస్తుంటుంది. అలాగే ఫొటోషూట్లతో నూ అదరగొడుతుంటుంది.
 

అషురెడ్డి నెట్టింట అడుగుపెట్టిందంటే అందాల దర్శనంతో మినిమమ్ ఐఫీస్ట్ కలిగిస్తుంది. ఆమె ఫొటోషూట్లకోసం నెటిజన్లు ఎదురుచూస్తుంటారు. ఓ వైపు తనదైన ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తూనే మరోవైపు అందాల విందు చేస్తుంటుంది. 
 


తాజాగా ఈ ముద్దుగుమ్మ జిమ్ లో క్రేజీగా ఫొటోషూట్ చేసింది. జిమ్ వేర్ లో దర్శనమివ్వాల్సిన బ్యూటీ స్పిటెట్ ఫ్రాక్ట్ లో కనిపించింది. మత్తెక్కించేలా ఫోజులిస్తూ మతులు చెడగొట్టింది. థైస్ షోతో మంటలు రేపించింది. టెంప్టింగ్స్ స్టిల్స్ తో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక తాజాగా మేకప్ లేకుండా నేచురల్ అందంతో కట్టిపడేసింది. 
 

కొంతకాలంగా స్టన్నింగ్ లుక్స్ లో దర్శనమిస్తూ అషురెడ్డి ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టాలో 1.9 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆ సంఖ్యను మరింతగా పెంచేందుకు ప్రయత్నిస్తోంది. 

Bigg Boss సీజన్ 3, 5తో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అషురెడ్డి.. మరింతగా  క్రేజ్ దక్కించుకుంది. ఆ గ్యాప్ లో ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి సెన్సేషన్ గా మారింది. ఆ దెబ్బతో వరుసగా సినిమా ఆఫర్లు కూడా అందుకుంటోంది. నటిగా ఎదిగేందుకు కృషి చేస్తోంది.

బిగ్ బాస్ తర్వాత ఆయా టీవీ షోల్లోనూ మెరిసింది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. సపోర్టింగ్ క్యారెక్ట్స్ లో నటిస్తూ వస్తోంది. ఇప్పటికే ‘ఫోకస్’ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా అలరించింది. ప్రస్తుతం A Master Piece మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరిన్ని చిత్రాల్లోనూ నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!