పొట్టి డ్రెస్ లో సిట్టింగ్ పొజిషన్ లో అషురెడ్డి అందాల ఫోజులు.. థైస్ షోతో రచ్చ.. ఆ విషయంలో తగ్గేదెలే

First Published | Jun 17, 2023, 10:03 AM IST

యంగ్ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy)  తన కెరీర్ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏ చిన్న అవకాశాన్ని వదలట్లేదు. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ సందడి చేస్తోంది. 
 

డబ్ స్మాష్ వీడియోలతో అషురెడ్డి క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. తన రూప సౌందర్యం, పోలికలు స్టార్ హీరోయిన్ సమంత దగ్గరగా ఉండటంతో జూనియర్ సమంతగానూ గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసి సెన్సేషనల్ గా మారింది. 
 

కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో ఏకంగా రెండుసార్లు అవకాశం దక్కించుకుంది. సీజన్ 3 మరియు సీజన్ 5లో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి  బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ప్రతి టాస్క్ లోనూ యాక్టివ్ గా కనిపించి మరింత క్రేజ్ దక్కించుకుంది.


బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అషురెడ్డికి మరింత క్రేజ్ దక్కింది. ఆ కొద్దిరోజులకే రామ్ గోపాల్ వర్మతో మరో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరింత సెన్సేషనల్ గా మారింది. ఫలితంగా అమ్మడుకు గట్టిగా ఫాలోయింగ్ కూడా పెరిగింది. దీంతో ఇటు సినిమాలు.. అటు ఆయా ఈవెంట్లకు సంబంధించి అవకాశాలు వస్తున్నాయి. 
 

తాజాగా అషురెడ్డి యూఎస్ లో నిర్వహించిన యూఎస్ఏ కాన్సర్ట్ టూర్ లో పాల్గొంది. అక్కడ జేమర్స్ బ్యాండ్ మ్యూజిక్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి హోస్ట్ గా వ్యవరించినట్టు చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో మెరిసింది. స్టన్నింగ్ ఫోజులిస్తూ ఆకట్టుకుంది. ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

లేటెస్ట్ గా పంచుకున్న పిక్స్ లో అషురెడ్డి ట్రెండీ మరియు గ్లామరస్ లుక్ ను సొంతం చేసుకుంది. బ్లాక్ మినీ డ్రెస్ లో హాట్ సిట్టింగ్ ఫోజులిచ్చి ఉక్కిరిబిక్కిరి చేసింది. థండర్ థైస్ తో మతులు పోగొట్టింది. యంగ్ బ్యూటీ గ్లామర్ ధాటికి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లు పెడుతూ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

ప్రస్తుతం అషురెడ్డి తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది. ఈ సందర్భంగా తన దగ్గరకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఇటు సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే ‘ఫోకస్’ అనే క్రైమ్ డ్రామాలో కీలక పాత్ర పోషించింది. అలాగే ‘ఏ మాస్టర్ పీస్’లోనూ మెరిసింది. ఇలా నటిగానూ ఎదిగేందుకు కృషి చేస్తోంది. 

Latest Videos

click me!