బ్లాక్ మినీ డ్రెస్ లో అషురెడ్డి గ్లామర్ ట్రీట్.. థైస్ షోతో మంటలు పుట్టిస్తున్న‘బిగ్ బాస్’ బ్యూటీ

First Published | Jul 2, 2023, 5:28 PM IST

యంగ్ బ్యూటీ అషురెడ్డి సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తోంది. స్టన్నింగ్ లుక్స్ లో దర్శనమిస్తూ మతులు పోగొడుతోంది. కుర్ర భామ కిర్రాక్ ఫోజులకు, గ్లామర్ ట్రీట్ కు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 

‘బిగ్ బాస్’ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy) సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ గా మారింది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో ఈ ముద్దుగుమ్మ అందాల విందు చేస్తోంది. స్టన్నింగ్ లుక్స్ లో మెరుస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లేటెస్ట్ గా పంచుకున్న ఫొటోలతో చూపుతిప్పుకోకుండా చేసింది.
 

సోషల్ మీడియాలో అషురెడ్డి ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన గురించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు కూడా చేస్తూ అందాల రచ్చ చేస్తోంది. 
 


తాజాగా అషురెడ్డి మరిన్ని ఫొటోలను పంచుకుంది. బ్లాక్ టైట్ ఫిట్ లో బిగ్ బాస్ బ్యూటీ స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. కిర్రాక్ ఫోజులతో కుర్ర భామ  కుర్రాళ్ల మతులు  పోగొట్టింది. అందాల హీటెక్కించి ఊపిరాడకుండా చేసింది. 

గ్లామర్ మెరుపులతో మైండ్ బ్లాక్ చేసింది. ఎద అందాలతో పాటు థైస్ షోతో పిచ్చెక్కించింది. ఓ బండపై హాట్ సిట్టింగ్ ఫోజులతో కూర్చొని చూపుతిప్పుకోకుండా చేసింది. మత్తు చూపులతో, బ్యూటీఫుల్ స్మైల్ తో అట్రాక్ట్ చేసింది. 

ఏదో రకంగా అషురెడ్డి ఎప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. గతంలో ఆర్జీవీతో రెండు సార్లు బోల్డ్ ఇంటర్వ్యూ చేసి సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఈ ముద్దుగుమ్మ పేరు డ్రగ్స్ కేసులోనూ వినిపించింది. దీనిపై స్పందించి.. తనకెలాంటి సంబంధం లేదని చెప్పింది. 
 

ఇదిలా ఉంటే.. అషురెడ్డి Bigg Boss సీజన్ 3, 5తో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఆ క్రేజ్ తో సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. ‘ఫోకస్’ అనే చిత్రంతో వెండితెరపై పోలీస్ ఆఫీసర్ గా మెరిసింది. ఆ తర్వాత ‘ఏ మాస్టర్ పీస్’లోనూ నటించింది. మరిన్ని చిత్రాల్లో నటిస్తున్న తెలుస్తోంది. 
 

Latest Videos

click me!