ట్రెడిషనల్ వేర్ లో కట్టిపడేస్తున్న అరియానా.. చేతులు పైకెత్తి మరీ నాభీ అందాలతో కుర్ర భామ రచ్చ..

First Published | Feb 19, 2023, 2:48 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్, యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ (Ariyana Glory) రూటు మార్చుకుంది. ఎప్పుడూ డ్రెండీ వేర్స్ లో మతులు పోగొట్టే ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ట్రెడిషనల్ వేర్స్ లో మెరుస్తూ కట్టిపడేస్తోంది. 
 

ఎంటర్ టైన్ మెంట్ రంగంలో యాంకర్ గా తన కేరీర్ ను మొదలు పెట్టారు అరియానా గ్లోరీ. చాలా కాలంగా  యాంకర్ గానే పనిచేస్తూ వచ్చారు. ఈక్రమంలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఓ ఇంటర్వ్యూ చేశారు. క్రేజీగా సాగిన ఆ ఇంటర్వ్యూలో ఆర్జీవీ అరియానాను ఉద్దేశించి అన్న కామెంట్స్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. 
 

దాంతో అరియానాకూ మంచి క్రేజ్ దక్కింది. దాంతో అప్పటి నుంచి అరియానా కాస్తా ఆర్జీవీ  గర్ల్ గా మారింది. ఆ క్రేజ్ తో కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 4లో అవకాశం దక్కించుకుంది. హౌజ్ నుంచి బయటికి వచ్చాక అరియానా క్రేజ్ మరింతగా పెరిగింది. 
 


సీజన్ 4 తర్వాత మరో సీజన్ లోనూ ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ‘బీబీ కెఫే’, ప్రస్తుతం కొనసాగుతున్న ‘బీబీ జోడీ’ షోతో అలరిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ అరియానా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు క్రేజీ పోస్టులతో ఆకట్టుకుంటున్నారు. అలాగే అదిరిపోయే అవుట్ ఫిట్లలోనూ మెరుస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొడుతోందీ సుందరి. 
 

ఈమేరకు తాజాగా మరిన్ని బ్యూటీఫుల్ ఫొటోలను ఇన్ స్టా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో అరియానా అందం కట్టిపడేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న బిగ్ బాస్ భామ గ్లామర్ కు ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. ఎప్పుడూ ట్రెండీ వేర్స్ లో మతులు పోగొట్టే యంగ్ బ్యూటీ.. ఇటీవల ట్రెడిషనల్ వేర్స్ లో దర్శనమిస్తుండటంతో ఆమె అందానికి మంత్రముగ్ధులవుతున్నారు. 
 

యంగ్ బ్యూటీ గ్లామర్ మెరుపులకు మైమరిచిపోతూ.. క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోతున్నావంటూ కాంప్లిమెంట్ ఇస్తూ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. మరోవైపు అరియానా ట్రెడిషనల్ వేర్ లోనూ అందాల విందు చేస్తోంది. 

తాజా ఫొటోస్ లో నడుము, నాభీ సొగసు చూపిస్తూ కుర్ర గుండెల్ని పేల్చేసింది. ట్రెడిషనల్ లుక్ లోనూ అందాలను వడ్డిస్తుండటంతో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సందర్భంగా అరియానాను పొగడకుండా ఉండలేకపోతున్నారు.  ప్రస్తుతం ఈ బ్యూటీ ‘బీబీ జోడీ’ డాన్స్  షోలో మెరుస్తోంది. 

Latest Videos

click me!