థైస్ షోతోమంటలు రేపుతున్న అరియానా గ్లోరీ.. బిగ్ బాస్ బ్యూటీ టెంప్టింగ్ ఫోజులకు ఫ్యూజులు అవుటే..

First Published | Jul 30, 2023, 1:12 PM IST

యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ నెట్టింట అందాల సునామీ తెప్పిస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ట్రెండీ అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. తాజాగా స్టన్నింగ్ లుక్ లో మెరిసింది.
 

‘బిగ్ బాస్’ ఫేమ్ అరియానా గ్లోరీ (Bigg Boss Ariyana) ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తెగ ఎంజాయ్ చేస్తోంది. ఫారేన్ వీధుల్లో తిరుగుతూ రచ్చ చేస్తోంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ అవుట్ ఫిట్లు ధరిస్తూ గ్లామర్ విందుతో మతులు పోగొడుతోంది. 
 

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఆస్ట్రేలియా ట్రిప్ ఫొటోలను కూడా పంచుకుంది. మూడు నాలుగు రోజులుగా మెల్బోర్న్ నగరంలో ఎంజాయ్ చేస్తున్న అరియానా రోజుకోతీరుగా దర్శనమిస్తోంది. 
 


తాజాగా పొట్టి డ్రెస్ లో మెరిసింది. బ్లాక్ నిక్కర్, వైట్ అండ్ బ్లాక్ షర్ట్ ధరించి కిల్లింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. మోడ్రన్ పిల్లగా మారిపోయింది. కిర్రాక్ అవుట్ ఫిట్ లో అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది. మతులుపోయేలా ఫోజులిస్తూ మంత్రముగ్ధులను చేసింది. 
 

కొద్దిరోజులుగా అరియానా నెట్టింట అందాల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా కూడా పొట్టి డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. థైస్ షోతో మంటలు రేపింది. టెంప్టింగ్ గా ఫోజులిస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. మత్తుచూపులతో మైమరిపించింది. 
 

అరియానా చేస్తున్న ఫొటోషూట్లు హీరోయిన్లకే పోటీ అనేలా ఉంటున్నాయి. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లను ధరిస్తూ తన ఫ్యాషన్ సెన్స్ నూ చూపిస్తోంది. మొత్తానికి ఎప్పుడూ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఫ్యాన్స్ ను, ఫాలోవర్స్ ను ఫిదా చేస్తోంది. 
 

యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన  అరియానా ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 3 మరియు సీజన్ 5తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. హౌజ్ నుంచి బయటకు వచ్చాక ఆయా టీవీ షోలు, ఈవెంట్లలో సందడి చేస్తోంది. మరోవైపు నెట్టింట ఎప్పుడూ కొత్తగా దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. మరింత క్రేజ్ సంపాదించుకుంటోంది. 
 

Latest Videos

click me!