హాట్ సిట్టింగ్ పోజులతో హీటెక్కిస్తున్న అరియానా గ్లోరీ.. అదిరిపోయే యాంగిల్లో ఆర్జీవీ గర్ల్ అందాల రచ్చ..

First Published | Apr 23, 2023, 12:51 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్  అరియానా గ్లోరీ (Ariyana Glory) సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తోంది. స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది.  యంగ్ బ్యూటీ పోజులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 

యాంకర్ గా కేరీర్ ప్రారంభించిన అరియానా గ్లోరీ ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తుంది.  రీసెంట్ గా ‘బీబీ జోడీ’తో ఆడియెన్స్ ను అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరిన్న అవకాశాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంటోంది.
 

ప్రస్తుతం యంగ్ బ్యూటీలకు సోషల్ మీడియా సక్సెస్ సాధనంగా మారిన విషయం తెలిసిందే. తమ అభిమానులకు సామాజిక మాధ్యమాల ద్వారా దగ్గరగా ఉంటూ.. క్రేజీ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో అరియానా గ్లోరీ  నెట్టింట మరింత యాక్టివ్ గా కనిపిస్తూ వస్తోంది. 
 


‘బిగ్ బాస్’తో ఫేమ్ దక్కించుకున్న తర్వాత అరియానా అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ నెట్టింట అందాలను ఆరబోస్తోంది. గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తూ మెరుపులు మెరిపిస్తోంది.  హాట్ హాట్ పోజులిస్తూ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఈక్రమంలో మరిన్ని ఫొటోలను పంచుకుంది.
 

తాజాగా అరియానా తన అభిమానులకు సండే ట్రీట్ అందించింది. మినీ గౌన్ లో దర్శనమిచ్చిన ఆర్జీవీ గర్ల్ హాట్ సిట్టింగ్ ఫోజులతో కేక పెట్టించింది. కుర్చీలో రెచ్చగొట్టేలా ఫోజులిచ్చిన ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది. తన మత్తు చూపులతో మైకం తెప్పించింది.
 

గ్లామర్ షోలో ఇటీవల రెచ్చిపోతున్న అరియానా డోస్ పెంచుతూ వస్తోంది. కుర్రభామ అందాల రచ్చకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ.. అదిరిపోయే పోజులపై కామెంట్లు పెడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 

బుల్లితెరపై అరియానా గ్లోరీ ‘బిగ్ బాస్’ సీజన్ 4, 5 మరియు ‘బీబీ కెఫే’, ‘బీబీ జోడీ’ షోలతో అలరించింది. అదేవిధంగా ఆయా బ్రాండ్స్ ను కూడా ప్రమోట్ చేస్తూ సందడి చేస్తోంది. ఈ సందర్భంగా బ్యూటీఫుల్ అవుట్ ఫిట్స్ ధరిస్తూ నెట్టింట దర్శనమిస్తోంది. తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటోంది. 
 

Latest Videos

click me!