స్లీవ్ లెస్ టాప్ లో.. సోఫాపై బిగ్ బాస్ బ్యూటీ స్టన్నింగ్ సిట్టింగ్ పోజులు.. మతులుపోగొడుతోందిగా..

First Published | Jun 18, 2023, 12:42 PM IST

బిగ్ బాస్ తెలుగు ఫేమ్ హారిక స్టన్నింగ్ లుక్స్ లో దర్శనమిస్తూ నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ లో కిర్రాక్ ఫోజులతో కట్టిపడేసింది.  
 

దేత్తడి ఛానెల్ తో యూట్యూబ్ లో హారిక సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ యాస, భాష అనర్గళంగా మాట్లాడగల ఈ ముద్దుగుమ్మ యూత్ తో తక్కువ సమయంలోనే క్రేజ్ దక్కించుకుంది. ఆ క్రేజ్ తోనే బుల్లితెరపైనా సందడి చేసింది. 
 

కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో ఛాన్స్ దక్కించుకుంది. సీజన్ 4లో ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షో ద్వారా బుల్లితెర ఆడియెన్స్ కు మరింత దగ్గరైంది. 
 


హౌజ్ నుంచి బయటికి వచ్చాక హారికకు మంచి పాపులారిటీ పెరిగింది. కానీ దాన్ని వినియోగించుకోవడంలో ఈ ముద్దుగుమ్మ కాస్తా వెనకబడి ఉంది. ఇప్పుడిప్పుడే అవకాశాలను అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. 
 

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తూ రచ్చ చేస్తోంది. బ్యూటీపుల్ లుక్స్ లోనూ మెరుస్తూ సందడి చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో అందాల విందు చేస్తూ నెటిజన్లు తన వైపు తిప్పుకుంటంది. యంగ్ బ్యూటీ తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. 

లేటెస్ట్ గా హారికి పంచుకుున్న ఫొటోల్లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసకుంది. స్లీవ్ లెస్ టాప్ లో ఈ ముద్దుగుమ్మ మెరుపులు మెరిపించింది. సోఫాపై కూర్చొని హాట్ సిట్టింగ్ పోజులతో మెస్మరైజ్ చేసింది. మత్తు చూపులతో మైమరిపించింది. 
 

సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా.. నెట్టింట సందడి చేస్తోంది. ఇక రీసెంట్ గా హారిక ‘వెళ్లకే’ అనే మ్యూజిక్ వీడియోలో నటించింది. దీనికి మంచి రెస్పాన్సే దక్కింది. మరోవైపు ఓపెనింగ్స్ కు గెస్ట్ గా హాజరవుతూ సందడి చేస్తోంది.

Latest Videos

click me!