కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది బిగ్ బాస్ ఫేమ్ హారికా. యూత్ ను కవ్వించడమే పనిగా పెట్టుకున్నట్టుంది. తీరొక్క రకంగా ట్రెండీ వేర్లు చూపిస్తూ.. పరువాలు పరిచేస్తోంది.
పరువాలతో పిచ్చెక్కిస్తుంంది బ్యూటీ.. నెటిజన్లతో ఆటాడుకుంటుంది. రీసెంట్ గా రెడ్ మిడ్డీతో మంటలు పుట్టిస్తోంది హరిక. హాట్ థైస్ ను చూపించి చూపించకుండా రెచ్చగొడుతోంది.
కాగా బిగ్ బాస్ సీజన్ 4లో సందడి చేసింది హారిక.. ఫైర్ బ్రాండ్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. హౌస్ లో తన మార్క్ గేమ్ తో ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేయడమే కాకుండా.. హాట్ హాట్ గా కనిపించి ఫ్యాన్స్ ను పెంచుకుంది. కూడా.
స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న హారిక టాప్ 5లోకి వచ్చి.. ఫైనల్ కి చేరింది. కాని ఆమె 5వ స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు. అయితే అభితో ప్రేమాయణం నడించిందన్న రూమర్స్ గట్టిగా నడిచాయి అప్పట్లో.. కాని బయటకు వచ్చిన తరువాత హారికను పట్టించుకోలేదు అభిజిత్.
హీరోయిన్ అవ్వడమే లక్ష్యంగా కష్టపడుతంది హారికా. దానికోసం సోషల్ మీడియాను ప్లాట్ ఫామ్ గా చేసుకుంటుంది. మరో వైపు వెబ్ సిరీస్ లు, షార్ట్ వీడియోస్ చేసుకుంటూనే.. హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తుంది.
ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో ఉంది హారిక. దాని కోసం హాట్ హాట్ ఫోటో షూట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఎంత చూపించినా.. వెండితెర అవకాశాలు మాత్రం హారిక తలుపు తట్టడం లేదు. ఇక తనలోని గ్లామర్ యాంగిల్ చూపిస్తూ దర్శక నిర్మాతల కళ్లు తనపై పడేలా చేసుకుంటుంది. .
బుల్లితెరపై హారికకు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ ను ఉపయోగిచుకుని ఇక్కడే స్టార్ గా ఎదగవచ్చు. కాని టెలివిజన్ ను పట్టించుకోవడంలేదు హారిక. హీరోయిన్ కావడమే తనకు ఇంపార్టెంట్ అంటోంది. అయితే అవకాశాలు లేకపోవడంతో.. టైమ్ గడిచిపోయి.. ఇప్పుడు డిజిటల్ అవకాశాలు కూడా తగ్గుతున్నట్టు తెలుస్తోంది.