ట్రెడిషనల్ లుక్ లో అషురెడ్డి మెరుపులు.. వీ షేప్ బ్లౌజ్ లో ‘బిగ్ బాస్’ బ్యూటీ ఎద అందాల విందు.. స్టన్నింగ్

First Published | Apr 7, 2023, 12:49 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్ అషురెడ్డి సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో కట్టిపడేసింది.  

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షో సీజన్ 3తో టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది అషురెడ్డి. ఆతర్వాత సీజన్ 5 నాన్ స్టాప్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది.  అలా రెండుస్టార్లు బుల్లితెరపై పాపులర్ షోలో సందడి చేసింది.  దీంతో మరింతగా క్రేజ్ దక్కించుకుంది.
 

ప్రస్తుతం అషురెడ్డి సినిమాల్లోనూ అవకాశాలను అందుకుంటోంది. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ‘ఫోకస్’ అనే చిత్రంతో పోలీస్ ఆఫీసర్ గా అలరించింది.  ప్రస్తుతం మరిన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 
 


యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న అషురెడ్డి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వేకేషన్స్, టూర్లు, ఈవెంట్లకు హాజరైన ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటూ ఆకట్టుకుంటుంది.
 

అదేవిధంగా నెట్టింట గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కట్టిపడేస్తోంది. కొన్ని సందర్భాల్లో అషురెడ్డి పంచుకున్న ఫొటోలు కుర్రాళ్ల మతులు పోగొట్టేలా ఉంటున్నాయి. ట్రెండీ వేర్స్, ట్రెడిషనల్ అవుట్ ఫిట్లలో మెరుస్తూ అట్రాక్ట్ చేస్తోంది.
 

తాజాగా గ్రీన్ లెహంగా, వోణీలో దర్శనమిచ్చింది. యంగ్ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బ్యూటీఫుల్ అంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు. మరోవైపు డీప్ నెక్ బ్లౌజ్ లో అషురెడ్డి ఎద అందాలను విందు చేసింది. గ్లామర్ షోతో రెచ్చిపోయింది.
 

ఈ సందర్భంగా అషురెడ్డి ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. ట్రెడిషనల్ వేర్ లోనూ పరువాలను ఒళకబోడయంతో మంత్రముగ్ధులవుతున్నారు. కుర్ర భామ కొంటె పోజులకు, మత్తు చూపులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అందాల అషురెడ్డి గ్లామర్ ట్రీట్ కు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ప్రస్తుతం ఈ  పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. 

Latest Videos

click me!