‘బిగ్ బాస్ తెలుగు’తో ఫేమ్ సంపాదించుకున్న అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్యాన్ ఫాలోయింగే లక్ష్యంగా క్రేజీ పోస్టులు పెడుతూ నెటిజన్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.
ఈ సందర్భంగా గ్లామర్ షోలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. హద్దుల్ని చెరిపేస్తూ మరీ అందాలను ఆరబోస్తోంది. ఇందుకోసం అదిరిపోయే అవుట్ ఫిట్లలో మతులు పోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. ఆ ఫొటోలను నెట్టింట వదులుతూ కుర్రాళ్లను కవ్విస్తోంది.
న్యూ ఈయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా అరియానా గ్లోరీ ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వేడుకల అనంతరం ఆస్ట్రేలియాలోని పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. వెస్ట్రన్ కల్చర్ కు ఫిదా అవుతోంది.
తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో వేకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. బోటులో షికారు చేస్తూ రచ్చ చేస్తోంది. మరోవైపు రెడ్ గౌన్ లో గ్లామర్ విందు కూడా చేసింది. బోటులోనే ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
ఎర్రటి గౌన్ లో యంగ్ బ్యూటీ అందాల ధాటికి కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మినీ గౌన్ లో పరువాలను ప్రదర్శిస్తూ ఊపిరాడకుండా చేస్తోంది. ఇక క్లియర్ క్లీవేజ్ షోతో మతులు పోగొట్టింది. ఈ పిక్స్ నెటిజన్లు వైరల్ చేస్తూ యంగ్ బ్యూటీని ఎంకరేజ్ చేస్తున్నారు.
Bigg Boss Telugu షోతో ఫేమ్ సంపాదించుకున్న అరియానా.. అదే షోతో ద్వారా బ్యాక్ టు బ్యాక్ యాంకర్ గా అవకాశాలను అందుకుంటోంది. చివరిగా ‘బీబీ కెఫే’తో అలరించగా.. ప్రస్తుతం ‘బీబీ జోడీ’తో ఆకట్టుకుంటోంది. ఇలా బుల్లితెర ఆడియెన్స్ కు మరింత దగ్గరవుతోంది.