బ్లాక్ డ్రెస్ లో అనుపమా అందాల విందు.. యంగ్ బ్యూటీ కొంటెగా చూస్తే కుర్రాళ్లకు మైకమే.. మైండ్ బ్లోయింగ్ పోజులు

First Published | Mar 17, 2023, 2:38 PM IST

ట్రెడిషనల్ బ్యూటీగా పేరొందిన అనుపమా పరమేశ్వరన్ (Anuapama Parameswaran) సైతం నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది. 
 

యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ క్రేజ్ ప్రస్తుతం మామూలుగా లేదు. వరుసగా హిట్ చిత్రాలను అందుకుంటూ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారుతోంది. ఒకప్పుడు హ్యాట్రిక్ హిట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ అదే పంథాలో నడుస్తోంది.
 

ప్రస్తుతం అనుపమా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. మరోవైపు ఆ చిత్రాలు మంచి రెస్పాన్స్ ను అందుకోవడంతో యంగ్ బ్యూటీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. కొత్త ప్రాజెక్ట్స్ ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
 


ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. తన ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు, మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు వరుసగా పోస్టులు పెడుతూనే వస్తోంది.

మరోవైపు అనుపమా గ్లామర్ విందుతోనూ నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. తాజాగా అనుపమా పరమేశ్వరన్ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. యంగ్ హీరోయిన్ గ్లామర్ మెరుపులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 

తాజా ఫొటోల్లో అనుపమా  ట్రెడిషనల్ గానే దర్శనమిచ్చింది. అయినా గ్లామర్ విందును మరిపోలేదు. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ అందాలను ఆరబోసింది. బ్లాక్ లెహంగాలో హోయలు పోయింది. కొంటె పోజులు, చిరు నవ్వులతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది.

హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. గ్లామర్ డోస్ పెంచుతూ వరుసగా ఫొటోషూట్లు చేస్తుండటంతో ష్యాన్స్ షాక్ అవుతున్నారు. నెటిజన్లు మాత్రం యంగ్ బ్యూటీ పరువాల ధాటికి ఫిదా అవుతున్నారు. ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ‘కార్తీకేయ 2’.. ‘18 పేజెస్’తో హిట్ అందుకున్న అనుపమా.. ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ సరసన ‘డీజే స్క్వేర్‘లో నటిస్తోంది.
 

Latest Videos

click me!