శారీలో బన్నీ హీరోయిన్‌ అందాల కవ్వింత.. కళ్ళతోనే చంపేస్తుందిగా!

First Published | Oct 26, 2020, 4:54 PM IST

అను ఇమ్మాన్యుయెల్‌.. తన లుక్స్ తోనే కిల్‌ చేయగల బ్యూటీ. ఆ కళ్లకు అంత పవర్‌ ఉంది. అమాయకత్వంగా కనిపిస్తూనే తన రొమాంటిక్‌ లుక్స్ తో కుర్రకారుకి నిద్రలు లేకుండా చేయగలదు. తాజాగా విజయదశమిని పురస్కరించుకుని శారీలో మెరిసింది.

అను ఇమ్మాన్యుయెల్‌.. విజయదశమి పండుగని పురస్కరించుకుని కొత్త ఫోటోను అభిమానులతో పంచుకుంది. అందులో లైట్‌ గ్రీన్‌ సారీ స్లిమ్‌ లుక్‌లో ఎంతో అందంగాకనిపిస్తుంది.
ఈ సందర్భంగా తన అభిమానులకు, ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపింది.

తన అందాల ఫోటోలతో విశెష్‌ చెప్పడంతో ఆమె అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతుంది.
ఎప్పుడు గ్లామర్‌ ఫోటోల్లో, ఘాటైన అందాలతో కనిపించే అను.. ఈ పండక్కి సాంప్రదాయ బద్ధంగా కనిపించి మెప్పించింది.
ఈ ఫోటోలు చూసి అభిమానులు సో క్యూట్‌.. సో హాట్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
శారీలో ఇంత అందంగా ఉన్నావా అను.. ఇన్నాళ్ళు ఎక్కడ దాచావు ఈ అందాలు అంటూ ఆమె అందాలను పొగుడుతున్నారు.
చీరలో మీ అందాన్ని చూసేందుకు తమ రెండు కళ్ళు చాలడం లేదే? అంటున్నారు.
మరోవైపు ఎద అందాల ఆరబోతలోనూ తాను తక్కువ కాదని నిరూపించింది అను.
ఇటీవల కొంటెగా చూస్తు ఎక్స్ పోజింగ్‌ చేసింది. మరోసారి నెటిజన్లలో హీటు పెంచే ప్రోగ్రామ్‌ స్టార్ట్ చేసింది.
`మజ్ను` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయెల్‌ `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`, `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`, `అజ్ఙాతవాసి`, `ఆక్సిజన్‌`, `శైలజారెడ్డి అల్లుడు` వంటి చిత్రాల్లో మెరిసింది.
`మజ్ను` చిత్రంతో విజయాన్ని అందుకున్న అను.. ఆ తర్వాత మరే సినిమాకి ఆమెకి విజయాన్ని అందించలేదు. విజయ్‌ దేవరకొండ నటించిన `గీతగోవిందం`లో గెస్ట్ గా కాసేపుమెరిసింది.
ప్రస్తుతం తెలుగులో `మహాసముద్రం`లో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవల ఈ విషయాన్ని చిత్రం బృందం అధికారికంగా ప్రకటించారు. ఇందులో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగానటిస్తుండగా, అదితి రావు హైదరీ ఓ హీరోయిన్‌గా నటిస్తుంది. `ఆర్‌ఎక్స్ 100`ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.

Latest Videos

click me!