స్విమ్మింగ్ పూల్ లో శ్రీముఖి.. తడి అందాలతో, థైస్ షోతో స్టార్ యాంకర్ రచ్చ.. స్టన్నింగ్ స్టిల్స్

First Published | Sep 10, 2023, 8:26 PM IST

బుల్లితెర అందాల యాంకర్ వరుస ఫొటోషూట్లతో నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన వీకెండ్ ను ఎలా చేస్తుందో ఫొటోల ద్వారా తెలియజేసింది. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

యంగ్ బ్యూటీ శ్రీముఖి యాంకర్ గా బుల్లితెరపై దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే.  వరుస షోలతో సందడి చేస్తోంది. ప్రస్తుతం టెలివిజన్ రంగంలో ఈ ముద్దుగుమ్మ కెరీర్ కు ఎలాంటి ఢోకా లేదనే చెప్పాలి. 
 

‘పటాస్’ షోలో క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ  బుల్లితెరపై సందడి చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ షోలతో టీవీ ప్రేక్షకులను ఖుషీ చేస్తూ ఆకట్టుకుంటోంది. 


ఇప్పటికే శ్రీముఖి... అదుర్స్, సూపర్ మామ్, కామెడీ నైట్స్, జీ సరిగమప, కామెడీ స్టార్స్, డాన్స్ ఐకాన్ వంటి షోలతో పాటు మరిన్ని షోలు,  సినీ కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించి పాపులర్ అయ్యింది. 

తన యాంకరింగ్ స్కిల్స్, చురుకుతనం, మెరిసిపోయే అందంతో తక్కువ సమయంలోనే శ్రీముఖి ఆడియెన్స్ లో  ఎక్కువ క్రేజ్ దక్కించుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ తనకంటూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. 
 

నెట్టింట వరుసగా పోస్టులు పెడుతూ తన క్రేజ్ ను అంతకంతూ పెంచుకుంటోంది. అలాగే తను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షోలను ప్రమోట్ చేసుకునేందుకు నెట్టింట ఫొటోషూట్లతో అదరగొడుతోంది. వరుస గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ మైమరిపిస్తోంది. 
 

తాజాగా ఈ బ్యూటీ వీకెండ్ ట్రీట్ ను అందించింది. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న ఈ బ్యూటీ స్విమ్మింగ్ పూల్ లో అందాల ప్రదర్శన చేసింది. కలర్ ఫుల్ స్విమ్ సూట్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 

లేటెస్ట్ పిక్స్ లో ఈ ముద్దుగుమ్మ తన వీకెండ్ ను చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల వరుస ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉన్న శ్రీముఖి ఈ వీకెండ్ ఇలా రిలాక్స్ అవుతోంది. తాజాగా పంచుకున్న పిక్స్ మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి. 

ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్న శ్రీముఖి వెండితెరపైనా ఆయా సినిమాల్లో మెరుస్తోంది. రీసెంట్ గా ‘భోళా శంకర్’లో కనిపించింది. అంతకముందుకు ‘క్రేజీ అంకుల్స్’ సినిమాతో హీరోయిన్ గానూ అలరించింది. మున్ముందుకు మరిన్ని చిత్రాలతో అలరించేందుకు ప్రయత్నిస్తోంది. 

Latest Videos

click me!