శ్రీముఖి స్టన్నింగ్ పోజులకు కుర్రాళ్ల కునుకు మాయమే.. ట్రెండీ అవుట్ ఫిట్ లో అట్రాక్ట్ చేస్తున్న స్టార్ యాంకర్!

First Published | Mar 11, 2023, 10:36 PM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ ఫ్యాన్స్ ను కట్టిపడేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి. లైక్స్, కామెంట్లతో రాములమ్మ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

బుల్లితెర ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది స్టార్ యాంకర్ శ్రీముఖి. బ్యాక్ టు బ్యాక్ షోలతో టీవీ ప్రేక్షకులను  అలరిస్తూనే వస్తోంది. యంగ్ బ్యూటీ క్రేజ్ అంతకంతకూ పెరుగుతండటంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది.
 

ఈ సందర్భంగా  శ్రీముఖి ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటారు. క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానులను ఫిదా చేస్తుంటుంది. అదీగాక లైవ్ చాట్, వీడియో సెషన్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది. 
 


ప్రస్తుతం బుల్లితెర షోలతో ఫుల్ బిజీగా ఉంటుంది శ్రీముఖి. స్మాల్ స్క్రీన్ పై ప్రస్తుతం యంగ్ బ్యూటీ కేరీర్ కు ఢోకా లేదు. మరోవైపు వెండితెరపైనా ఆయా చిత్రాల్లో అలరిస్తూనే వస్తోంది. దీంతో ఫుల్ బీజీ షెడ్యూల్ ను మెయిన్ టెయిన్ చేస్తోంది. 

ఈ క్రమంలో తన సినీ విషయాలను,  టీవీ షోలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోలలో రీసెంట్ గా స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘బీబీ జోడీ’ ఒకటి.
 

BB Jodiకి టీవీ ఆడియెన్స్ లలో మంచి క్రేజే ఉంది. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు సంబంధించిన మాజీ కంటెస్టెంట్లతో ఈ రియాలిటీ డాన్స్ షో కొనసాగుతోంది. ఈషోకు యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటోంది. 

ఈ సందర్భంగా ప్రతి ఎపిసోడ్ లో శ్రీముఖి అదిరిపోయే అవుట్ ఫిట్ లో మెరుస్తోంది. లేటెస్ట్ ఎపిసోడ్ కోసం బుల్లితెర రాములమ్మ ట్రెండీ అవుట్ ఫిట్ లో కనువిందు చేసింది. స్టైలిష్ లుక్ లో క్రేజీగా ఫొటోషూట్ చేసింది. స్టన్నింగ్ ఫోజులతో ఆకట్టుకుంది.

తాజాగా శ్రీముఖి పంచుకున్న ఫొటోలలో వైట్ ట్రెండీ టాప్, బ్లాక్ బాగీ పాయింట్ లో ఆకట్టుకుంటోంది. న్యూ లుక్ లో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ప్రతి ఫొటోషూట్ లో శ్రీముఖి డిఫరెంట్ అవుట్ ఫిట్లలో మెరుస్తూ తన ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తోంది.

శ్రీముఖి పంచుకునే ఫొటోలను ఫ్యాన్స్ కూడా క్షణాల్లోనే నెట్టింట వైరల్ చేస్తున్నారు. లైక్స్,  కామెంట్లతో శ్రీముఖిని మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.  బుల్లితెర రాములమ్మ అందాలను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతునన్నాయి. 
 

Latest Videos

click me!