ఇక శ్రీముఖికి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. దీంతో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫొటోలను క్షణాల్లో నెట్టింట వైరల్ గా మారుస్తుంటారు. లైక్స్, కామెంట్లతో మరింతగా ఎంకరేజ్ చేస్తుంటారు. అలాగే శ్రీముఖి ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ సీజన్ 2’ షోకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.