పొట్టి గౌన్ లో రష్మీ గౌతమ్ చిందులు.. థైస్ షోతో చూపు తిప్పుకోనివ్వని స్టార్ యాంకర్ పోజులు..

First Published | Mar 26, 2023, 7:13 PM IST

బుల్లితెర అందాల యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) తాజాగా స్టన్నింగ్ ఫొటోషూట్ చేశారు. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. సూపర్  లుక్స్ లో యంగ్ బ్యూటీ కట్టిపడేస్తోంది. 
 

‘జబర్దస్త్’ అందాల యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.
 

ఈ క్రమంలో స్టన్నింగ్ ఫఒటోషూట్లతోనూ నెటిజన్ల మతులు పోగొడుతోంది. తాజాగా రష్మీ గౌతమ్ చేసిన ఫొటోషూట్ అదిరిపోయింది. ఆ ఫొటోలను కొద్ది సేపటి కింద రష్మీ గౌతమ్ తన అభిమానులతో పంచుకుంది. ఫొటోల్లో సూపర్ లుక్ ను సొంతం చేసుకుంది. 
 


లేటెస్ట్ ఫొటోస్ లలో రష్మీ గౌతమ్ పొట్టి డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది.  బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకోవడంతో పాటు.. అందాలను విందు చేసింది. చిన్న గౌన్ లో రష్మీ గ్లామర్ షోకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 

పొట్టి డ్రెస్సెసిన రష్మీ చిందులేస్తూ పరువాలను ప్రదర్శించింది. అన్ని యాంగిల్లో అందాలను ఆరబోస్తూ నెటిజన్లను చూపు తిప్పుకోకుండా చేసింది. కూర్చిపై హాట్ సిట్టింగ్ పోజుల్లో అదరగొట్టింది. 
 

మరోవైపు మత్తు చూపులతో కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. చూపు తిప్పుకొని అందంతో యువతను చిత్తు చేసింది. లేటెస్ట్ ఫొటోస్ కు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే ఉండే రష్మీ  గౌతమ్ ఇలా తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.  అలాగే సోషల్ అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తూ ఆకట్టుకుంటుంటారు. 
 

ప్రస్తుతం బుల్లితెరపై తిరుగులేని స్టార్ గా  రష్మీ గౌతమ్ దూసుకెళ్తున్నారు. జబర్దస్త్ షోతో పాటు ఈటీవీలో ప్రసారమయ్యే ఆయా స్పెషల్ ఈవెంట్లకూ వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన చురుకుదనంతో అట్రాక్ట్ చేస్తోంది. 

మరోవైపు వెండితెరపైనా మెరుస్తోంది. ఇప్పటికే హీరోయిన్ గా మెప్పించింది. ‘గుంటూరు టాకీస్’, ’రాణి గారి బంగ్లా’, ‘అంతం’, ‘నెక్ట్స్ నువ్వే’ వంటి చిత్రాల్లో లీడ్ యాక్ట్రెస్ గా నటించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’లో కీలక పాత్రలో నటిస్తోంది. 
 

Latest Videos

click me!