చిన్న గౌనులో అందాలు దాచలేక సిగ్గుపడుతున్న రష్మీ.. ఇంత హాట్ గా ఉందేంట్రా బాబు!

Published : May 14, 2021, 08:29 AM IST

హాట్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ అంటే రష్మీ గౌతమ్ అని చెప్పాలి. బుల్లితెరపై తన అందాలతో సెగలు పుట్టించే రష్మీ గ్లామర్ కి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. రష్మీ షోలో యాంకర్ గా ఉందంటే చాలు, ప్రేక్షకులు ఎగబడిపోతారు.   

PREV
16
చిన్న గౌనులో అందాలు దాచలేక సిగ్గుపడుతున్న రష్మీ.. ఇంత హాట్ గా ఉందేంట్రా బాబు!
ఆ రేంజ్ లో రష్మీ తన అందాలు చూపిస్తూ బుల్లితెర ప్రేక్షకులను తన మాయలో పడవేసుకున్నారు. బుల్లితెరకు గ్లామర్ పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్ గా రష్మీ గౌతమ్ ని చెప్పుకోవచ్చు. యాంకర్స్ అంటే ఇలానే ఉండాలనే ట్రెడిషన్ బ్రేక్ చేసి సక్సెస్ అయ్యింది రష్మీ.

26
తెలుగులో ప్రసారమయ్యే టాప్ షోలు ఢీ, జబర్దస్త్ లకు రష్మీ యాంకర్ గా ఉన్న విషయం తెలిసిందే. జబర్దస్త్, ఢీ షోలలో రష్మీ గ్లామర్, రొమాన్స్ ప్రత్యేక ఆకర్షణ. తన ముద్దుముద్దు మాటలతో పాటు, హాట్ హాట్ అందాలు చూపిస్తూ షోని పరుగులు పెట్టిస్తుంది.

36
ఇక సోషల్ మీడియాలో రష్మీ చేసే రచ్చ మాములుగా ఉండదు. ట్రెండీ డిజైనర్ వేర్ లో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ కి పిచ్చ మజా పంచుతుంది. తరచుగా రష్మీ చేసే ఫొటోస్ షూట్స్ కోసం ఎగబడే ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు.

46
తాజాగా రెడ్ ఫ్రాక్ ధరించి క్రేజీ ఫోజులిచ్చింది రష్మీ. పైన క్లీవేజ్ అందాలు, క్రింద నాజూకైన కాళ్ళు కనిపించేలా హాట్ హాట్ గా దర్శనం ఇచ్చింది. రెడ్ ఫ్రాక్ లో రష్మీ అందాలు మరింతగా మెరిసిపోగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

56
హీటెక్కించే డ్రెస్ కి తోడు, గుండెలకు గాయం చేసేలా ఉన్న రష్మీ కొంటె చూపులు మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. రష్మీ లేటెస్ట్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఎప్పటిలాగే క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. రష్మీ నువ్వు సూపర్ హాట్ అంటూ అభిమానం చాటుకుంటున్నారు.

66
ఇక వెండితెరపై మాత్రం రష్మీ జోరు తగ్గింది. రష్మీ చేతిలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ ఆఫర్స్ లేవు. నటుడు నందుకు జంటగా బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీలో ఈమె నటించారు. ఆ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

click me!

Recommended Stories