ట్రెడిషనల్ వేర్ అయినా, ట్రెండీ వేర్ అయినా రష్మీ గౌతమ్ తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. మరోవైపు గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యంగ్ బ్యూటీ ఫొటోలను ఫ్యాన్స్ తో పాటు నెటిజనన్లు క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. లైక్స్ కామెంట్లతో ఎంకరేజ్ చేస్తున్నారు.