థైస్ అందాలతో అనసూయ హాట్ షో.. ఇంటర్నెట్ లో మంటలు రేపేలా ఫోజులు

First Published Oct 21, 2021, 3:17 PM IST

టాలీవుడ్ లో అనసూయతో పోటీ పడే యాంకర్స్ చాలా మందే ఉన్నారు. కానీ వారందరికీ  అనసూయ తరహాలో వెండితెరపై ఛాన్సులు రావడం లేదు.

బుల్లితెరపై అనసూయ మోస్ట్ వాంటెడ్ యాంకర్. అనసూయ యాంకరింగ్ చేస్తుంటే ఆ షోకి ఉండే క్రేజే వేరు. తన అందంతో అనసూయ జబర్దస్త్ షోకి కొత్త మెరుపులు తీసుకువచ్చింది. అనసూయ హాట్ నెస్ ముందు కుర్ర హీరోయిన్లు కూడా నిలబడలేరు అంటే అతిశయోక్తి కాదు. గ్లామర్ పరంగా తిరుగులేదని నిరూపించుకున్న Anasuya Bharadwaj.. వెండితెరపై వైవిధ్యభరితమైన పాత్రలతో సత్తా చాటాలని చూస్తోంది. 

సినిమాల ఎంపిక విషయంలో అనసూయ స్ట్రాటజీ విభిన్నంగా ఉంటుంది. అనసూయ ట్యాలెంట్ కి బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయి. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. కానీ అనసూయ ఆచి తూచి అడుగులు వేస్తోంది. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. Rangasthalam చిత్రంలో అనసూయ రంగమ్మత్తగా అద్భుతమైన నటన కనబరిచిన సంగతి తెలిసిందే. అలాగే క్షణం చిత్రంలో కీలక పాత్రలో మెప్పించింది ఈ హాట్ యాంకర్. 

టాలీవుడ్ లో అనసూయతో పోటీ పడే యాంకర్స్ చాలా మందే ఉన్నారు. కానీ వారందరికీ  అనసూయ తరహాలో వెండితెరపై ఛాన్సులు రావడం లేదు. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. తాజాగా అనసూయ పోస్ట్ చేసిన ఫోటోస్ కి కుర్రాళ్ల మతులు పోవడం ఖాయం. చీరకట్టులో, లంగాఓణిలో సాంప్రదాయ వస్త్రధారణలో చూపు తిప్పుకోలేని విధంగా గ్లామర్ షో చేసే అనసూయ.. ఇక ట్రెండీ డిజైనర్ డ్రెస్ లలో ఎలాంటి ఫోజులు ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

ఒక వైపున థైస్ వరకు డీప్ గా కటింగ్ ఉండే మిడ్డీ లాంటి డ్రెస్ లో అనసూయ హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది. అనసూయ రెడ్ లిప్, థైస్ అందాలు కుర్రాళ్లకు ట్రీట్ అనే చెప్పాలి. చలాకీగా చిరునవ్వులు చిందిస్తున్న అనసూయ ఫోజులు మత్తెక్కించేలా ఉన్నాయి. 

అనసూయ బులితెరపి గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడం లో, ఎంటర్టైన్ చేయడం లో తనవంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ ఆదికూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు. 

ఇదిలా ఉండగా అనసూయ ఇటీవల MAA ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ప్రకాష్ రాజ్ ప్యానల్ తరుపున పోటీ చేసింది. దురదృష్టవశాత్తూ అనసూయ ఓటమి చెందింది. రాత్రేమో అనసూయ గెలిచిందని.. ఉదయం ఓడిపోయిందని ప్రకటించడం వివాదంగా మారింది. అలాగే అనసూయ డ్రెస్సులపై సీనియర్ నటుడు కోటా చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. ఒక మహిళ తనకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కుందంటూ అనసూయ ఘాటుగా కోట శ్రీనివాసరావుకు కౌంటర్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్ గా మారింది.  ప్రస్తుతం అనసూయ.. Allu Arjun పుష్ప చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. 

click me!