Anasuya: భర్తకి ఘాటుగా లిప్ కిస్.. ఫుల్ రొమాంటిక్ మూడ్ లో అనసూయ, సంతోషానికి కారణం ఇదే

Published : Jun 04, 2022, 09:51 AM IST

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

PREV
110
Anasuya: భర్తకి ఘాటుగా లిప్ కిస్.. ఫుల్ రొమాంటిక్ మూడ్ లో అనసూయ, సంతోషానికి కారణం ఇదే

బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. 

210

ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj ఎప్పుడూ తొందరపడదు. 

310

కథని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

410

క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.   

510

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అనసూయ షేర్ చేసిన ఈ ఫొటోస్ కి ఓ ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం అనసూయ తన భర్తతో కలసి రొమాంటిక్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. 

610

సముద్ర తీరాన తన భర్తని అనసూయ ముద్దుల్లో ముంచెత్తుతోంది. ఘాటు కౌగిలింతలల్లో ఇద్దరూ మునిగితేలుతున్నారు. అనసూయ ఇంతటి సంతోషానికి కారణం ఉంది. అనసూయ, భరద్వాజ్ దంపతులు తమ 12వ మ్యారేజ్ యానవర్సరీ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. దీనితో వీరిద్దరూ రొమాంటిక్ గా గడుపుతున్నారు. 

710

అలాగే అనసూయ మేకప్ లేకుండా సముద్ర తీరాన ఉన్న అందమైన లొకేషన్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. మతిపోగోట్టే థైస్ అందాలతో అనసూయ కుర్రాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 

810

21 ఏళ్లుగా కలసి ఉంటున్నాం, 12 ఏళ్ల వివాహ జీవితం.. నీతో గడిపిన ఇన్నేళ్ళలో నీ ప్రేమలో అనేక కోణాలు చూశాను. ఆస్వాదిస్తున్నాను. హ్యాపీ మ్యారేజ్ యానవర్సరీ అంటూ అనసూయ కామెంట్ పెట్టింది. 

910

పుష్ప చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా అనసూయ చేరువైంది. దీనితో అనసూయ త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

1010

అనసూయ బులితెరపై గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడంలో, ఎంటర్టైన్ చేయడంలో తన వంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ అది కూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు. 

click me!

Recommended Stories