అనసూయ పైట కొంగు ఎగిరిపోతుంటే.. కుర్రాళ్ల గుండె ఝళ్లుమంటోంది..శారీలో జబర్దస్త్‌ బేబీ పరువాలు..

అనసూయ పైట కొంగు ఎగిరిపోతుంది. నడుమందాలను దాచే కొంగు జారిపోతుంటే కుర్రాళ్ల గుండె ఝళ్లుమంటోంది. శారీలో `జబర్దస్త్` యాంకర్‌ ఇచ్చిన పోజులు నెట్టింట సేగలు రేపుతున్నాయి. 

సెక్సీ యాంకర్‌ అనసూయ ఏం చేసినా స్పెషలే. ఆమె వేసే డ్రెస్‌ మరింత స్పెషల్‌. అది కచ్చితంగా హాట్‌ టాపిక్‌గా మారుతుంటుంది. తాజాగా ఈ అమ్మడు శారీలో హోయలు పోయింది.
`జబర్దస్త్` కోసం ప్లజెంట్‌ శారీలో పరువాలు పోయింది అనసూయ. ఈ పిక్స్ ని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకోగా, అవి నెట్టింట వైరల్‌గా మారాయి.

కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. నెటిజన్లకు సెగలు రేపుతున్నాయి. అనసూయ హాట్‌ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
అనసూయ `జబర్దస్త్` షోతో ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఈ షోతోనే అనేక విమర్శలను ఎదుర్కొంటుంది.
ఇటీవల ఆమె పంచుకున్న ఫోటోలపై నెటిజన్లు కామెంట్‌ చేశారు. కరోనా వైరస్‌తో జనాలు ఇబ్బందులు పడుతుంటే ఈ టైమ్‌లో ఇలాంటి డ్రెస్సులు,ఫోటోలు అవసరమా? అంటూ ప్రశ్నించారు.
దీనికి ఘాటుగా స్పందించింది అనసూయ. ఇలాంటి టైమ్‌లోనే జనాలకు ఆ బాధ నుంచి విముక్తి పొందేందుకు, ఇంట్లోనే ఉండేందుకు వినోదాన్ని పంచుతున్నామని తెలిపింది.
ఇక అనసూయ ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న `పుష్ప` చిత్రంలో సునీల్‌కి భార్యగా నెగటివ్‌ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతుందట.
మరోవైపు `ఆచార్య`, `ఖిలాడి`, `రంగమార్తాండ`, తమిళంలో విజయ్‌ సేతుపతితో ఓ సినిమా, మలయాళంలో మమ్ముట్టితో ఓ సినిమా చేస్తుంది అనసూయ.
దీంతోపాటు ఆమె లీడ్‌ రోల్‌ చేసిన `థ్యాంక్యూ బ్రదర్‌` సినిమా మే 7న `ఆహా`లో స్ట్రీమింగ్‌ కాబోతుంది.
అనసూయ గ్లామర్‌ ఫోటోలు.

Latest Videos

click me!