టైట్ ఫిట్ ఎల్లో డ్రెస్ లో అనన్య పాండే, కాకపుట్టిస్తున్న లైగర్ బ్యూటీ అందం

Published : Aug 03, 2022, 08:09 AM IST

అనన్య పాండే  అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. డైలీ ఏదో ఒక ఫోటో షూట్ తో హడావిడి చేస్తోంది బ్యూటీ. రీసెంట్ ఫోటో షూట్స్ తో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది.   

PREV
17
టైట్ ఫిట్ ఎల్లో డ్రెస్ లో అనన్య పాండే,  కాకపుట్టిస్తున్న లైగర్ బ్యూటీ అందం

నాజూకు అందంతో నలిపేస్తోంది అనన్య పాండే, స్కిన్ షోతో రెచ్చిపోతోంది.. కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. జీరోసైజ్ అంతంతో క్లీవేజ్ షో చేస్తోంది బ్యూటీ.. యూత్ కు నిద్ర లేకుండా చేస్తోంది. 
 

27

అనన్య అందాల విందుకు.. సోషల్ మీడియా జనాల మతులుపోతున్నాయి రీసెంట్ గా ఎల్లో కలర్ టైట్ ఫిట్ ట్రెండీ వేర్ తో రచ్చ చేసింది బ్యూటీ. థండర్ థైస్ చూపిస్తూ.. చంపేస్తోంది.  ఓరకళ్ళతో ఊపిరాడకుండా చేస్తోంది. 
 

37

సోకుల సంపదతో నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది అనన్య పాండే. అటు సినిమాలు ఇటు సోషల్ మీడియా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలోకోట్ల మంది  ఫాలోవర్స్ ను సొంతం చేసుకుదీ బ్యూటీ. 
 

47

లైగర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేయడానికి రెడీ అవుతుంది అనన్య. విజయ్ దేవరకొండ జోడీగా రౌడీ హీరోయిన్ అనిపించుకోబోతుంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండతో పాటు సందడిచేస్తోంది. 

57

మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 25న రిలీజ్ కాబోతోంది. లైగర్ తో అనన్య రేంజ్ మారిపోబోతోంది. ఈసినిమా బ్లక్ బస్టర్ అయితే.. స్టార్ హీరోయిన్ల సరసన అనన్య పాండే ముందు వరసలోకి వచ్చే అవకాశం ఉంది. 
 

67

రీసెంట్ గా విజయ్ దేవరకొండతో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేసింది. ఆదిత్య రాయ్ కపూర్ తో ఆమె  సంబంధం గురించి కరణ్ ప్రశ్నించగా మౌనంతోనే సమాధానం చెప్పింది అనన్య. దాంతో వీరి మధ్య ఏదో ఉంది అని నెటిజన్లు ఫిక్స్ అవుతున్నారు. 

77

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనన్య. టైగర్ ష్రాఫ్ జంటగా నటించింది. అద్భుతమైన కథతో  తెరకెక్కిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పటి నుంచి బాలీవుడ్ లో వరుస ఆఫర్లు కొట్టేస్తోంది. 
 

click me!

Recommended Stories