అనన్య పాండే కళ్ళు చెదిరే టాప్ షో, సన్నటి దారాలపై ఎద సోయగాల ఒత్తిడి.. లేటెస్ట్ పిక్స్ మైండ్ బ్లోయింగ్

First Published | Aug 16, 2023, 8:16 PM IST

సన్నని మెరుపు తీగ లాంటి పిల్ల అనన్య పాండే. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అనన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. 

సన్నని మెరుపు తీగ లాంటి పిల్ల అనన్య పాండే. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అనన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. 

విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంతో అనన్య పాండే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత దారుణ పరాజయాన్ని మూటగట్టుకుందో తెలిసిందే. అయితే అనన్య మాత్రం నాజూకు అందాలు ఆరబోస్తూ.. విజయ్ దేవరకొండతో అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది. 


  పాన్ ఇండియా లెవల్ లో తనకి గుర్తింపు తెస్తుంది అనుకున్న లైగర్ చిత్రం తీవ్రంగా నిరాశ పరచడంతో అనన్యకి తెలుగులో మరో ఆఫర్ రాలేదు. ఆమె బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. అనన్య పాండే తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.

సన్నని మెరుపుతీగలా ఉండే అనన్య పాండే మరోసారి తన బ్యూటీతో మెస్మరైజింగ్ ఫోజులు ఇచ్చింది. సుకుమారమైన స్కిన్ టోన్ తో అనన్య పాండే ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. 

వైట్ డ్రెస్ లో అనన్య పాండే ఎద ఒంపులని ఎక్స్ ఫోజ్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అనన్య పాండే తన సొగసుతో మాయ చేసే విధంగా బ్రా లాంటి టాప్ లో పరువాలు వెదజల్లుతోంది. 

 ఇదిలా ఉండగా అనన్య ప్రస్తుతం లవ్ ఎఫైర్ సాగిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయిన యువ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ తో అనన్య పాండే పీకల్లోతు ప్రేమలో ఉంది. 

అనన్య పాండే యూరప్ వెకేషన్ లో ఆదిత్య రాయ్ కపూర్ కూడా ఉన్నాడు. రెస్టారెంట్ లో కూర్చుని ప్రేమగా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటున్న పిక్చర్స్ కూడా నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. అదిర్య రాయ్ కపూర్ ఇటీవల విడుదలైన నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లో స్టైలిష్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు.

Latest Videos

click me!