యంగ్ మలయాళీ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి పేరు చెప్పగానే పొన్నియన్ సెల్వన్ చిత్రం గుర్తుకు వస్తుంది. ఐశ్వర్య లక్ష్మి పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించింది.
పొంగులుళి పాత్రలో ఐశ్వర్య లక్ష్మి నటించిన సంగతి తెలిసిందే. మత్సకార యువతిగా ఆ తరహా గెటప్ లో అలరించింది ఐశ్వర్య లక్ష్మి. అలాగే ఇటీవల ఐశ్వర్య.. దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కొత్త చిత్రంలో కూడా ఐశ్వర్య లక్ష్మి నటించింది.
ఐశ్వర్య లక్ష్మి తెలుగులో నటించింది తక్కువే. గాడ్సే, అమ్ము లాంటి తెలుగు చిత్రాల్లో మాత్రమే నటించింది. కొన్ని డబ్బింగ్ చిత్రాలు ఆమెని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసాయి.
కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా వైవిధ్యమైన రోల్స్ చేస్తూ ఐశ్వర్య రాణిస్తోంది. ఐశ్వర్య లక్ష్మి 2014లో మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించింది.
ఆ తర్వాత మలయాళీ చిత్రాల్లో అవకాశం రావడంతో నటిగా కేరీర్ ప్రారంభించింది. ఐశ్వర్య నటించిన బిగ్ చిత్రం అంటే పొన్నియన్ సెల్వన్ అనే చెప్పాలి.అయితే ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియాలో హీటెక్కించే గ్లామర్ తో మెరుపులు మెరిపిస్తోంది.
ఐశ్వర్య లక్ష్మి తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే కుర్రాళ్ళ మతులు చెడిపోవడం ఖాయం. తాను కూడా గ్లామర్ షోకి సిద్ధం అన్నట్లుగా ఐశ్వర్య లక్ష్మి తాజా ఫోజులు ఇచ్చింది.
తెరల చాటున ఉన్న గ్లామర్ క్వీన్ తరహాలో క్లీవేజ్ సొగసు ఒలికిస్తూ మెరుపులు మెరిపిస్తోంది. ఓపెన్ షోల్డర్స్ తో ఉన్న గౌన్ లో మత్తుగా ఎద అందాలు ప్రదర్శిస్తూ కవ్విస్తోంది.
ఐశ్వర్య లక్ష్మి గ్లామర్ కి మృణాల్ ఠాకూర్, అదితి శంకర్, శ్రద్దా శ్రీనాథ్, కీర్తి సురేష్ లాంటి ముద్దుగుమ్మలు సైతం ఫిదా అవుతున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె వాటే సెక్సీ అంటూ కామెంట్ పెట్టింది.
కీర్తి సురేష్ ఫైరీ ఎమోజీస్ పోస్ట్ చేసింది. ఆ రేంజ్ లో ఐశ్వర్య లక్ష్మి అందాలు ఒలికిస్తే కుర్రాళ్ళకి కలల రాణిలా మారడం ఖాయం. సెలెబ్రిటీలు సైతం ఆమె గ్లామర్ కి ఫిదా అవుతుండడం విశేషమే.