ఐశ్యర్యారాయ్-సల్మాన్ ఖాన్ : ఐష్ చివరిసారిగా సల్లూభాయ్ గురించి ఎప్పుడు మాట్లాడిందంటే...

Published : May 19, 2021, 01:01 PM IST

సల్మాన్ ఖాన్, ఐశ్వర్యలు మళ్లీ వార్తల్లోకి వచ్చారు. వీరిద్దరి రిలేషన్ గురించి పలు పుకార్లు బి-టౌన్కు మళ్లీ షికార్లు చేస్తున్నాయి. వీటిలో కొన్ని నిజాలు కాగా మిగిలినవన్నీ పుకార్లు.

PREV
115
ఐశ్యర్యారాయ్-సల్మాన్ ఖాన్ : ఐష్ చివరిసారిగా సల్లూభాయ్ గురించి ఎప్పుడు మాట్లాడిందంటే...

సల్మాన్ ఖాన్, ఐశ్వర్యలు మళ్లీ వార్తల్లోకి వచ్చారు. వీరిద్దరి రిలేషన్ గురించి పలు పుకార్లు బి-టౌన్కు మళ్లీ షికార్లు చేస్తున్నాయి. వీటిలో కొన్ని నిజాలు కాగా మిగిలినవన్నీ పుకార్లు.

సల్మాన్ ఖాన్, ఐశ్వర్యలు మళ్లీ వార్తల్లోకి వచ్చారు. వీరిద్దరి రిలేషన్ గురించి పలు పుకార్లు బి-టౌన్కు మళ్లీ షికార్లు చేస్తున్నాయి. వీటిలో కొన్ని నిజాలు కాగా మిగిలినవన్నీ పుకార్లు.

215

ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ గురించి అభిమానుల్లో చాలా క్రేజ్ ఉన్నందున వీరి సపరేషన్ స్టోరీ ఇప్పటికే నాలుగు సార్లు వైరల్ అయ్యింది. 

315

వీరిద్దరి మధ్య ఏం జరిగింది..ఐశ్వర్య సల్మాన్ ఖాన్ ను ఎందుకు వదిలేసింది.. ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే.

415

అయితే ఐశ్వర్య.. ఐశ్వర్యారాయ్ బచ్చన్ గా మారిన తరువాత సల్మాన్ ఖాన్ గురించి ప్రస్తావించలేదు. 

515

సంజయ్ లీలా భన్సాలీ సినిమా సెట్ లో సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ మధ్య సంబంధం అందరికీ తెలిసింది. 

615

ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశంలోనూ వారు ఎంతో ఇంటిమేట్ గా నటించారు. వారి మనసులోని భావాలే కళ్లలో ప్రతిఫలిస్తున్నాయా? అనిపించాయి.

715

ఆ సినిమాలో వారి రొమాన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు.

815

అయితే ఆ తరువాత ఈ జంట తిరిగి తెరమీద కనిపించదని అప్పుడెవ్వరూ ఊహించలేదు. సల్మాన్ తో రెండేళ్ల సహజీవనం తరువాత ఐశ్వర్య రాయ్ విడిపోయింది.

915

ఈ క్రమంలోనే మాధుర్ భండార్కర్ మరో చిత్రం 'కార్పొరేట్' లో నటించడానికి ఐశ్వర్య తిరస్కరించారు. తరువాత దీనిని బిపాషా బసు పోషించారు.

1015

ఆ తరువాత సల్మాన్ ఖాన్ మీద ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఐశ్వర్యను సల్మాన్ మానసికంగా హింసించాడని గుసగుసలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇలాంటి రూమర్స్ మీద ఐశ్వర్య విరుచుకుపడ్డారు.

1115

ఇంతజరిగినా.. వీరిద్దరి అభిమానులు ఆశను వదులుకోలేదు. ఈ జంటను మళ్లీ కలిసి వెండితెరమీద చూడాలని కోరుకుంటున్నారు. 

1215

ఈ సమయంలో ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్ తో కలిసి నటించబోతున్న వార్తలు వైరల్ అయ్యాయి. 

1315

సాల్టా 2004, ఐశ్వర్య తన హాలీవుడ్ చిత్రం ప్రమోషన్లో బిజీగా ఉన్న సమయంలో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఐశ్వర్య వీటిని నిర్థాక్షిణ్యంగా కొట్టి పడేసింది.

1415

ఇక ముందు సల్మాన్ తో కలిసి పనిచేసేది లేదని కుండబద్దలు కొట్టింది. పదే పదే మనసు మార్చుకునే రకం తాను కాదని తేల్చి చెప్పింది.

1515

అదే ఆమె సల్మాన్ గురించి, తమ రిలేషన్ గురించి చివరిసారిగా మాట్లాడింది. ఆ తరువాత ఇప్పటివరకు ఐశ్వర్య సల్మాన్ ఖాన్ గురించి ఎప్పుడూ బహిరంగంగా వ్యాఖ్యానించలేదు.

click me!

Recommended Stories