ఎద పైనుంచి చున్నీ తీసేసి.. శ్రీముఖి పరువాల ప్రదర్శన.. ఒంపుసొంపులతో మైమరిపిస్తున్న బుల్లితెర రాములమ్మ..

First Published | Apr 27, 2023, 11:16 AM IST

అందాల యాంకర్ శ్రీముఖి (Sreemukhi) ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేస్తోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తున్న బుల్లితెర రాములమ్మ తన బ్యూటీఫుల్ లుక్స్ తో మంత్రముగ్ధులను చేస్తోంది. నెటిజన్లను, ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. 
 

యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై సందడి చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ షోలతో అలరిస్తోంది. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ కేరీర్ కు ఎలాంటి ఢోకా లేదనే చెప్పాలి. ఓ షోతర్వాత మరో షో అంటూ స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తోంది.
 

‘పటాస్’ కామెడీషోతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఆ తర్వాత ఆ షోలకు హోస్ట్  గా వ్యవహరించి యాంకర్ గా ముద్ర వేసుకుంది.  తన చలాకీతనం, యాంకరింగ్ స్కిల్స్ తో తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్ గా మారిపోయింది. 
 


ప్రస్తుతం శ్రీముఖి చేతిలో ‘మిస్టర్ అండ్ మిసెస్’, ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’, ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’, వంటి షోలకు హోస్ట్ గా వ్యవరిస్తూ వస్తోంది. మరోవైపు బుల్లితెరపై జరిగే  ఆయా ఈవెంట్లకు హాజరవుతూ తనదైన శైలిలో ఆకట్టుకుంటోంది. 

ఇదిలా ఉంటే.. శ్రీముఖి గ్లామర్ పరంగానూ కుర్ర గుండెల్లి గెలుచుకుంది. బుల్లితెరపై తన డాన్స్ తో, అందంతో ఆడియెన్స్ ను  ఫిదా చేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.  నెట్టింట తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. 
 

సమయం ఉన్నప్పుడల్లా శ్రీముఖి సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్ లోనూ ఉంటారు.  ఏకంగా శ్రీముఖి కోసం అభిమానులు పచ్చబొట్టు కూడా వేయించుకున్నారు. దీంతో తరుచుగా వారితో శ్రీముఖి టచ్ లోనే  ఉంటుంది. వరుసగా పోస్టులు  పెడుతూ ఆకట్టుకుంటూ ఉంటుంది.

ఈ క్రమంలో శ్రీముఖి తన షోల కోసం ట్రెండీ అవుట్ ఫిట్స్ కూడా ధరిస్తూ వస్తోంది. అప్పటికే బుల్లితెర రాములమ్మగా బిరుదు సాధించుకున్న శ్రీముఖి ఎక్కువగా ట్రెడిషనల్ వేర్స్ లోనే మెరుస్తూ ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లను ఫిదా చేస్తుంది. తాజాగా బ్యూటీ ఫుల్ లో దర్శనమిచ్చింది.
 

శ్రీముఖి సంప్రదాయ దుస్తుల్లో ఎంత బ్యూటీఫుల్ గా ఉంటుందో తెలిసిందే.  అభిమానులు కూడా ఆమె ట్రెడిషనల్ లుక్ కు ఫిదా అవుతుంటారు. ఈ క్రమంలో తాజాగా శ్రీముఖి గ్రీన్ కలర్ లెహంగా వోణీలో మెరిసింది. నయా లుుక్ తో అదరగొట్టింది. ఈ సందర్భంగా ఫొటోలకు కిర్రాక్ ఫోజులిచ్చింది.శ్రీముఖి అటు  గ్లామర్ మెరుపులతోనూ రచ్చ చేస్తోంది.  
 

తాజాగా లుక్ లో శ్రీముఖి మతులుపోయేలా ఫోజులిచ్చింది. సన్నని నడుము చూపిస్తూ.. ఎదపైనుంచి చున్నీని గాల్లో ఎగరేసి మైమరిపించింది. మత్తు చూపులతో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా రాయి. ఇక శ్రీముఖి వెండితెరపైనా అలరిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి  ‘భోళా శంకర్’లో నటిస్తోంది.
 

Latest Videos

click me!