బిగుతైన ఎద అందాలతో మతులు పోగొడుతున్న శ్రద్దా దాస్.. ‘ఢీ’ భామ చేష్టలకు చూపు తిప్పుకోలేం..

First Published | Apr 4, 2023, 3:48 PM IST

గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధా దాస్ స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తోంది. గ్లామర్ షోతో రచ్చరచ్చ  చేస్తోంది. లేటెస్ట్ లుక్ లో కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది.  
 

టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. క్రేజీ పోస్టులు పెడుతు ఆకట్టుకుంటోంది.  
 

తెలుగు చిత్రాలతోనే తన కేరీర్ ను ప్రారంభించిన శ్రద్ధా దాస్ ఇప్పటికీ  బుల్లితెరపై సందడి చేస్తోంది. ‘ఢీ15’ షోతో టీవీ ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు ఆయా షోల్లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది.
 


సినిమాల పరంగా కాస్తా జోరు తగ్గించిన శ్రద్ధా దాస్ స్మాల్ స్క్రీన్ పైనా రచ్చ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్  మెరుపులతో మతులుపోగొడుతోంది. తన షోల్లో ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తూ ఎట్రాక్ట్ చేస్తోతోంది. 

మరోవైపు శ్రద్ధా దాస్ ఆయా ఓపెనింగ్ వేడుకలకు కూడా గెస్ట్ గా హాజరవుతోంది. తాజాగా ఒరిస్సా భువనేశ్వర్ లోని ఓ జిమ్ ఓపెనింగ్ కు హాజరైంది. ముఖ్య అతిథిగా హాజరైన శ్రద్ధా జిమ్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించింది. 
 

ఈ సందర్భంగా స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. డెనిమ్ జీన్స్, స్లీవ్ లెస్ డెనిమ్ టాప్ లో ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. అదే అవుట్ ఫిట్ లో క్రేజీగా ఫొటోషూట్ సైతం చేసింది శ్రద్ధా దాస్. ఆ గ్లామర్ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది.
 

శ్రద్ధా పంచుకున్న ఫొటోల్లో ట్రెండీగా మెరిసింది. మరోవైపు హాట్ హాట్ అందాలనూ ప్రదర్శించింది. బిగుతైన టాప్ లో ఉప్పొంగే ఎద  అందాలను చూపిస్తూ మతులుపోగొట్టింది. శ్రద్ధా గ్లామర్ మెరుపులకు కుర్రాళ్ల గుండెలు జారిపోతున్నాయి. 

మరోవైపు స్టన్నింగ్ ఫోజులిస్తూ చూపుతిప్పుకోకుండా చేసింది. శ్రద్ధా గ్లామర్ మెరుులకు యువత చిత్తైపోతోంది. అప్పటికే చీరకట్టులో పరువాలను ప్రదర్శిస్తూ వస్తున్న శ్రద్ధా దాస్ ఇలా ట్రెండీ లుక్ లో దర్శనమిచ్చినా  గ్లామర్ షోను మరిచిపోలేదు. 

యంగ్ బ్యూటీ స్టన్నింగ్ పోజులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రోజురోజుకు మరింత యంగ్ గా, బ్యూటీఫుల్ గా దర్శనమిస్తుండటంతో ఫిదా అవుతున్నారు. ఆమె ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. అలాగే శ్రద్ధాను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

Latest Videos

click me!