జీన్స్ వేర్ లో శ్రద్ధా దాస్ అందాల రచ్చ.. థైస్ షోతో పిచ్చెక్కిస్తున్న యంగ్ బ్యూటీ.. స్టన్నింగ్ స్టిల్స్

First Published | Apr 14, 2023, 3:51 PM IST

గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధా దాస్ స్టన్నింగ్ ఫొటోషూట్లతో అట్రాక్ట్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ పిక్స్ తో మతులు పోగొడుతోంది. తాజాగా శ్రద్ధా పంచుకున్న ఫొటోలు నెటిజన్ల గుండెల్ని కొల్లగొడుతోంది.  
 

గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das) సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తోంది. ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గానే ఉంటున్న ఈ ముద్దుగుమ్మ  బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. 
 

తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్ తో పంచుకోవడంతో పాటు  గ్లామర్ పిక్స్ ను కూడా షేర్ చేసుకుంటూ క్రేజ్ దక్కించుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ ఫొటోషూట్లతో చేస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచేకుంది.


రీసెంట్ గా వేకేషన్ కు వెళ్లిన ఈ బ్యూటీ అక్కడి నుంచి ఎప్పటికప్పుడు ఫొటోలను పంచుకుంటోంది. ఇప్పటికే బికినీలో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ నెట్టింట దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా పంచుకున్న ఫొటోలు కూడా స్టన్నింగ్ గా ఉన్నాయి.  
 

లేటెస్ట్ గా పంచుకున్న ఫొటోస్ లలో బోటులో షికారు చేస్తూ నేచర్ అందాలను ఆస్వాదించింది. జీన్స్ వేర్స్ లో యంగ్ బ్యూటీ హాట్ హాట్ ఫోజులిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. శ్రద్ధా గ్లామర్ హీట్ కు కుర్రకారు మంత్రముగ్ధులవుతున్నారు. 

తాజాగా శ్రద్ధా పంచుకున్న ఫొటోస్ లో థైస్ అందాలతో పిచ్చెక్కింది. రోజురోజుకు డోస్ పెంచుతున్న యంగ్ భామ అందాలతో అదరగొడుతోంది. లేటెస్ట్ లుక్ లో శ్రద్ధా స్టిల్స్ ను చూసిన  నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్రేజీ  కామెంట్లు పెడుతున్నారు. 
 

తెలుగు ఆడియెన్స్ కు ఇప్పటికే ఆయా చిత్రాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. ‘ఢీ15’ షోతో టీవీ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే సినిమాల్లోనూ నటిస్తోంది.  రీసెంట్ గా హిందీ వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది.

Latest Videos

click me!