డ్రెస్ సైజ్ మరీ తగ్గించేస్తోందిగా.. థైస్ షోతో మతులు పోగొడుతున్న ‘ఢీ’ భామ శ్రద్ధా దాస్.. స్టన్నింగ్ స్టిల్స్..

First Published | Jun 11, 2023, 4:11 PM IST

గ్లామర్ బ్యూటీ శ్రద్ధా దాస్ (Shraddha Das)  గ్లామర్ విషయంలో రోజురోజుకు మరింతగా హద్దులు దాటుతోంది. మరీ పొట్టి డ్రెస్ లో అందాల విందు చేస్తూ మతులు పోగొడుతోంది.  లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

‘ఢీ’ బ్యూటీ శ్రద్ధా దాస్ (Shraddha Das)  గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతోంది. నెట్టింట శ్రద్ధా ఎప్పుడూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో తను క్రేజీ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. 
 

ప్రస్తుతం శ్రద్ధా దాస్ వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా రిలాక్స్  అవుతూ, ఎంజాయ్ చేస్తోంది.  ఈ క్రమంలో  తన వెకేషన్ నుంచి స్టన్నింగ్ ఫొటోలను కూడా పంచుకుంది. ఆ పిక్స్  నెట్టింట వైరల్ గా మారాయి. 


శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తన సినిమాల విషయాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన వెకేషన్ నుంచి స్టన్నింగ్ ఫొటోలను పంచుకుంది. లేటెస్ట్ పిక్స్  చూస్తే నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

గ్లామర్ డోస్ లో రోజురోజుకు హద్దులు దాటుతూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా పొట్టి డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. అందాల విందుతో అదరగొట్టింది. గ్లామర్ బ్యూటీ పరువాల ప్రదర్శనకు మతులు పోగొడుతోంది. 

లేటెస్ట్ ఫొటోస్ లో శ్రద్ధా దాస్ పింక్ మినీ డ్రెస్ లో మతులు పోగొట్టింది. క్యూట్ గా ఫోజులిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. అలాగే గ్లామర్ మెరుపులతోనూ మైమరిపించింది. మరోవైపు థైస్ షోతో ఉక్కిరిబిక్కిరి చేసింది. స్టన్నింగ్ పోజులతో చూపు తిప్పుకోకుండా చేసింది.
 

ప్రస్తుతం శ్రద్ధా దాస్ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. గ్లామర్ షోతో రచ్చరచ్చ చేస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంది. సినిమాలకు కాస్తా దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ వెబ్ సిరీస్ లలో నటిస్తూ కూడా అలరిస్తోంది. తర్వలో మరిన్ని అవకాశాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Latest Videos

click me!