టాప్ అందాలతో షాలినీ పాండే వాలెంటైన్స్ డే ట్రీట్.. టైట్ ఫిట్ లో కుర్ర భామ కవ్వించే పోజులు

First Published | Feb 14, 2023, 11:21 AM IST

యంగ్ హీరోయిన్ షాలినీ పాండే (Shalini Pandey) గ్లామర్ విందుతో ఈరోజును మరింత స్పెషల్ గా మార్చేసింది. టైట్ ఫిట్ లో మతిపోయేలా పోజులతో కుర్రాళ్లకు వాలెంటైన్స్ డే ట్రీట్ అందించారు. 
 

యంగ్ హీరోయిన్ షాలినీ పాండే సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో తన ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంటారు. ఆమె వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 
 

మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలోనూ దర్శనమిస్తూ మతిపోయేలా ఫొటోషూట్లు కూడా చేస్తుంటారు షాలినీ పాండే. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ  గ్లామర్ విందు చేస్తుంటుంది. ఇటీవల మరింతగా డోస్ పెంచుతున్నారు. 
 


తాజాగా కొత్త ఫొటోషూట్ తో దర్శనమిచ్చారు యంగ్ బ్యూటీ షాలినీ పాంండే. అందాల టైట్ ఫిట్ లో పరువాలను ప్రదర్శిస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగించారు. యంగ్ బ్యూటీ మైండ్ బ్లోయింగ్ పోజులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. 
 

టైట్ ఫిట్ లో మతిపోయే పోజులతో కుర్రాళ్లకు వాలెంటైన్స్ డే ట్రీట్ అందించారు. లేత గులాబీ రంగు గల బిగుతైన దుస్తుల్లో హాట్ స్ట్రక్చర్ ను ప్రదర్శిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. క్లీవేజ్ షోతో మతులుపోగొట్టింది.

లేటేస్ట్ ఫొటోషూట్ కోసం షాలినీ ఇచ్చిన ఫోజులు స్టన్నింగ్ గా ఉన్నాయి. టాప్ గ్లామర్ షోతో రెచ్చిపోయిన ఈ బ్యూటీ నెట్టింట దూమరం రేపింది. ఇక థైస్ అందాలతోనూ యువత గుండెల్లో అలజడి రేపిందీ బ్యూటీ. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 
 

ఇలా వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటూనే ఉంటున్నారు యంగ్ హీరోయిన్ షాలినీ పాండే. తెలుగు ప్రేక్షకులకు ‘అర్జున్ రెడ్డి’తో దగ్గరైన ఈ బ్యూటీ.. తర్వాత మరిన్ని చిత్రాల్లోనూ మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలను అందుకుంటోంది. ఇక అక్కడే సెటిల్ అయినట్టు కూడా కనిపిస్తోంది. 

Latest Videos

click me!