కురులతో మొహాన్ని దాచేస్తూ కవ్విస్తున్న యంగ్ బ్యూటీ.. టాప్ గ్లామర్ షోతో షాలినీ పాండే రచ్చ..

First Published | Feb 5, 2023, 6:50 PM IST

తొలిచిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ బ్యూటీ షాలినీ పాండే (Shalini Panday).. సోషల్ మీడియాలో గ్లామర్ విందుతో రచ్చరంభోలా చేస్తోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ ఉన్నాయి.
 

నార్త్ బ్యూటీ షాలినీ పాండే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం. తొలిచిత్రంతోనే తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. 
 

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన షాలినీ పాండే ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. షాలినీ కేరీర్ ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. ఫస్ట్ సినిమాతోనే యూత్ లో యమా క్రేజ్ దక్కించుకుందీ బ్యూటీ.
 


మరోవైపు విజయ్ తో బోల్డ్ పెర్ఫామెన్స్ లోనూ మెప్పించింది. ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత తెలుగులోనే మరిన్ని ఆఫర్లను అందుకుంది. కానీ వాటితో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం హిందీలోనే సినిమాలు చేస్తోందీ బ్యూటీ. 
 

ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. అయితే షాలినీ ఇటీవల ఎక్కువగా టూర్లు, వేకేషన్లకు వెళ్లిన విషయం తెలిసిందే. 
 

ఈ క్రమంలో యంగ్ బ్యూటీ కొన్ని త్రోబ్యాక్ పిక్స్ ను పంచుకుంది. సముద్రపు నీటిలో తేలియాడుతూ షాలినీ స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. బ్రా అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కింది. క్లోజప్ లో ఎద అందాలను చూపిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేసేసింది. 

ప్రస్తుతం షాలినీ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యంగ్ బ్యూటీ గ్లామర్ మెరుపులకు నెటిజన్లు ఫిదా అవుతూ లైక్స్, కామెంట్లతో అమ్మడును మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. హిందీలో తెరకెక్కుతున్న ‘మహారాజా’లో నటిస్తోంది.
 

Latest Videos

click me!