బ్లాక్ ఫిట్ లో ప్రణీత ఎద అందాల విందు.. క్యూట్ స్మైల్ తో మైమరిపిస్తున్న గ్లామర్ బ్యూటీ!

First Published | Jan 23, 2023, 3:49 PM IST

యంగ్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash) లేటెస్ట్ లుక్ లో ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ వరుసగా తన ఫొటోషూట్ పిక్స్ ను పంచుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తోంది.
 

‘బావ’ చిత్రంతో క న్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ తెలుగు ఆడియెన్స్ కూ చాలా దగ్గరైంది. అంతకుముందు ఓ చిత్రం నటించినా పెద్దగా  ఆకట్టుకోలేకపోయింది.  సిద్ధార్థ్ సరసన ‘బావ’ మూవీతో మంచి గుర్తింపు దక్కించుకుంది.
 

ఆ చిత్రంలో అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో టాలీవుడ్ నుంచి ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు దక్కాయి. అప్పటి నుంచి తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తోంది.  స్టార్ హీరోల సరసన నటించి ప్రణీత స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
 


హీరోయిన్ గా తక్కువ చిత్రాల్లోనే నటించినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. ‘అత్తారింటికి దారేది..’, ‘పాండవులు పాండవులు తుమ్మేద’, ‘రభస’, ‘బ్రహ్మోత్సవం’, ‘హలో గురు ప్రేమకోసమే’ వంటి చిత్రాల్లో సెంకడ్ హీరోయిన్ గా అలరించింది.
 

చివరిగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లోనూ మెరిసింది. ప్రస్తుతం కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కూడా ఖుషీ చేస్తోంది. 
 

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకున్న ప్రణీత మరోవైపు గ్లామర్ విందు కూడా చేసింది. బ్లేజర్ నుంచి బ్రా అందాలు కనిపించేలా ఫొటోలకు పోజులిచ్చింది. నిన్న బెంగళూరులోని బిగ్ ఎఫ్ఎం 92.7 బిగ్ ఇంపాక్ట్ అవార్డ్స్ లో పాల్గొంది. ఈవెంట్ లో ఇలా స్టైలిష్ గా మెరిసింది. 
 

ఇక 2021 మేలోనే వ్యాపార వేత్త నితిన్ రాజు ను ప్రణీత పెళ్లి చేసుకుంది. గతేడాది జూన్ 10న పండంటి ఆడబిడ్డకూ జన్మనిచ్చింది. పెళ్లి, ప్రెగ్నెన్సీతో సినిమాలకు దూరంగా ఉన్న ప్రణీత మళ్లీ సెకండ్ ఇన్సింగ్స్ ను ప్రారంభించింది. ప్రస్తుతం కన్నడ చిత్రం ‘రావణ అవతార’లో నటిస్తోంది.
 

Latest Videos

click me!