కుర్రాళ్లకు చలి జ్వరమే.. బికినీలో మంటలు రేపుతున్న పూనమ్ బజ్వా.. అసలైన అందాలతో గ్లామర్ బ్యూటీ రచ్చ..

First Published | Apr 6, 2023, 5:20 PM IST

గ్లామరస్ హీరోయిన్ పూనమ్ బజ్వా (Poonam Bajwa) సమ్మర్ వేకేషన్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా  బికినీలో దర్శనమిచ్చి నెట్టింట దుమారం రేపుతోంది. హాట్ హాట్ అందాలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 
 

గ్లామరస్ హీరోయిన్ పూనమ్ బజ్వా ఫొటోషూట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాలకు దూరంగానే ఉంటున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం అదిరిపోయే ఫొటోలను పంచుకుంటూ రచ్చ చేస్తోంది. 
 

తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ కనిపిస్తున్న పూనమ్ బజ్వా.. అదే  క్రమంలో బోల్డ్ ఫొటోషూట్లతోనూ మంటలు రేపుతోంది. హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ నెట్టింటిని షేక్ చేస్తోంది. గ్లామర్ బ్యూటీ తెగింపునకు ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు.  
 


నిన్న  పూనమ్ బజ్వా  సమ్మర్ వేకేషన్ కు ఓ బీచ్ కు వెళ్లినట్టు తెలుస్తోంది.  ఈ సందర్భంగా  అక్కడి నుంచి కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఏకంగా బికినీలో బోల్డ్ పోజులిస్తూ మతులు పోగొట్టింది. ఆ పిక్స్ ను నెట్టింట షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.  
 

లేటెస్ట్ పిక్స్ లో పూనమ్ బజ్వా నిలువెత్తు అందాలను ప్రదర్శించింది. బ్లాక్ కలర్ టూ పీస్ బికినీలో అసలైన పరువాలను ప్రదర్శించింది. బీచ్ లో గ్లామర్ గేమ్ ఆడుతూ కుర్రాళ్లను డక్ అవుట్ చేసింది. షాకింగ్ లుక్ లో మెరిసి నెటిజన్ల  గుండెలు జారిపోయేలా చేసింది.
 

గతంలో కాస్తా బోల్డ్ గా దర్శనమిచ్చినప్పటికీ చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడే ఇలా దర్శనమిచ్చింది. అప్పటికే అందానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే పూనమ్ బోల్డ్ షోకు తెర తీయడంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు గోల పెడుతున్నారు. యంగ్ బ్యూటీ అందాన్ని పొగుడుతూ కామెంట్లు, లైక్స్ తో ఫొటోలను వైరల్ చేస్తున్నారు.  

పూనమ్ బజ్వా కింగ్ నాగార్జున నటించిన ‘బాస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ చిత్రంలో సంప్రదాయ దుస్తుల్లో మెరిసి నయనతారకే తన గ్లామర్ తో షాక్ ఇచ్చింది. నటనలోనూ ధీటూ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత ‘కుర్రాడు’, చివరిగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో మెరిసింది.  ప్రస్తుతం తమిళం, మలయాళం చిత్రాల్లోనే నటిస్తోంది. 

Latest Videos

click me!