స్లీవ్ లెస్ టాప్ లో హీటెక్కిస్తూ.. థైస్ షోతో మతులు పోగొడుతున్న పూనమ్ బజ్వా.. గోవాలో రచ్చరచ్చ

First Published | Apr 25, 2023, 3:39 PM IST

గ్లామరస్ హీరోయిన్ పూనమ్ బజ్వా (Poonam Bajwa) సోషల్్ మీడియా సందడి చేస్తోంది. తాజాగా తన వెకేషన్ పిక్స్ ను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం గోవాలో ఎంజాయ్ చేస్తోంది.
 

అందాల హీరోయిన్ పూనమ్ తెలుగు ప్రేక్షకులను అప్పట్లో అలరించిన  విషయం తెలిసిందే. అక్కినేని  నాగార్జున సరసన ‘బాస్’ చిత్రంతో సెకండ్ హీరోయిన్ గా నటించి  మెప్పించింది.  తన గ్లామర్ తో ఏకంగా నయనతారనే వెనక్కి నెట్టింది. 

ప్రస్తుతం మాత్రం పూనమ్ బజ్వా సినిమాల పరంగా కాస్తా వెనకబడింది. తెలుగు చిత్రాల్లో అసలు అవకాశాలను దక్కించుకోవడం లేదు. సరిగా కాన్సంట్రేట్ చేస్తే ఈపాటికి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకోవాల్సిన హీరోయిన్ ఈమే. 
 


సినిమాల సంగతి అటుంచితే.. సోషల్ మీడియా మాత్రం పూనమ్ బజ్వా తెగ సందడి చేస్తోంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.  మరోవైపు గ్లామర్ ఫొటోలను షేర్ చేసుకుంటూ నెట్టింట తెగ  రచ్చ చేస్తోంది.
 

తాజాగా పూనమ్ తన వెకేషన్ పిక్స్ ను పంచుకుంది. ప్రస్తుతం గోవాలో ఈ బ్యూటీ ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను తన  అభిమానులతో పంచుకుంది. స్లీవ్ లెస్ టాప్ లో పూనమ్ బజ్వా అందాల విందు చేసింది. థైస్ షోతో మతులు పోగొట్టింది.
 

గోవా బీచ్ లో నైట్ విజన్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. బొద్దు మారిన పూనమ్ బజ్వా  కుర్చీలో కూర్చొని అందమైన నవ్వుతో ఆకట్టుకుంది. మరోవైపు తన కొంటె చేష్టలతో మైమరిపించింది.

పూనమ్ బజ్వా ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫొటోలు పంచుకుంటూ నెట్టింట రచ్చ చేస్తూనే ఉంటుంది. ఫ్యాన్స్ కూడా యంగ్ బ్యూటీ అందాలను పొడుతూ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. మళ్లీ తెలుగు చిత్రాల్లో ఎప్పుడు నటిస్తుందా అని ఎదురుచూస్తున్నారు.  ప్రస్తుతం తమిళం, మలయాళంలోనే నటిస్తోంది.

Latest Videos

click me!