టాప్ యాంగిల్ నుంచి పూనమ్ బజ్వా సెల్ఫీలు.. స్లీవ్ లెస్ టాప్ లో నార్త్ బ్యూటీ అందాల రచ్చ

First Published | Jul 12, 2023, 5:34 PM IST

నార్త్ బ్యూటీ పూనమ్ బజ్వా  (Poonam Bajwa)  నయా లుక్స్ లో దర్శనమిస్తూ నెట్టింట అందాల దుమారం రేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ అందాల విందు చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. లేటెస్ట్ గా సెల్ఫీలతో కట్టిపడేసింది. 
 

టాలీవుడ్ లో పూనమ్ బజ్వా చేసింది తక్కువ సినిమాలే. రెండు మూడు సినిమాల్లో మెరిసి మాయమైంది. తెలుగులో కంటే తమిళం, మలయాళంలో ఎక్కువ సినిమాలు చేస్తూ వస్తోంది. సినిమాల విషయం పెద్దగా జోరు లేదు. కానీ వచ్చిన అవకాశాలను మాత్రం వినియోగించుకుంటోంది. 
 

ఇదిలా ఉంటే.. పూనమ్ బజ్వా  సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. వరుసగా గ్లామర్ పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మైమరిపిస్తోంది. గ్లామర్ మెరుపులతో మంత్రముగ్ధులను చేస్తోంది. లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ ఓ సెల్ఫీ వీడియోను పంచుకుంది. 
 


ఇందులో స్లీవ్ లెస్ పింక్ టాప్ లో అందాల విందు చేసింది. టాప్ యాంగిల్లో సెల్ఫీలకు క్యూట్ గా ఫోజులిస్తూ కట్టిపడేసింది. నేచురల్ అందంతో, మేకప్ లేకుండా దర్శనమిచ్చింది ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. బ్యూటీఫుల్ స్మైల్ తో ఆకట్టుకుంది. మరోవైపు క్లీవేజ్ షోతోనూ ఉక్కిరిబిక్కిరి చేసింది.
 

ఇలా బ్యాక్ టు బ్యాక్ అందాల దర్శనం చేస్తూనే ఉంది. స్కీన్ షోతో రచ్చ చేస్తోంది. మరోవైపు నెటిజన్లకు హెల్త్ పైనా పలు సూచనలు చేస్తోంది. ముఖ్యంగా ఫిజికల్ ఎక్సర్ సైజ్ లు చేస్తూ వస్తోంది. నెటిజన్లనూ ఆ దిశగా మోటీవేట్ చేసేలా పోస్టులు పెడుతోంది. తానూ హెవీ వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తోంది.
 

పూనమ్ బజ్వా  కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే స్టార్ హీరోయిన్ గా మారి ఉండేది. తెలుగులోకి ‘మొదటి సినిమా’తో ఎంట్రీ ఇచ్చింది.  తర్వాత ‘బాస్’ సినిమాలో కింగ్, అక్కినేని నాగార్జున సరసన నటించి మెప్పించింది. ఏకంగా నయనతారకు ధీటుగా పెర్ఫామెన్స్  చేసి మెప్పించింది. చివరిగా ‘ఎన్టీఆర్ : కథానాయకుడు’లో మెరిసింది. 

గతేడాది మూడు చిత్రాల్లో నటించింది. మలయాళంలో రెండు సినిమాలు, తమిళంలో ఒక సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఈ ఏడాది పూనమ్ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. ఈ క్రమంలో నెట్టింట నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ వస్తోంది. దర్శకనిర్మాతల కంట్లో పడేందుకు ప్రయత్నిస్తోంది. చూడాలి మరీ మున్ముందు ఎలాంటి అవకాశాలు అందుకుంటుందనేది. 
 

Latest Videos

click me!