డీప్ గా థైస్ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్దే.. ట్రెండీ వేర్ లో బుట్టబొమ్మ రెచ్చగొట్టే పోజులు.. రచ్చరచ్చ

First Published | Apr 16, 2023, 1:35 PM IST

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) అందాల విందుతో రెచ్చిపోతోంది. స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా బుట్టబొమ్మ పంచుకున్న ఫొటోలు కుర్రాళ్లకు షాకిచ్చేలా ఉన్నాయి. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ బడా హీరోల సరసన నటిస్తూ వస్తోంది. హిట్లు ఫ్లాప్స్ ను లెక్కచేయకుండా వరుస చిత్రాలతో అలరిస్తోంది. ప్రస్తుతం ఈబ్యూటీ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఈక్రమంలో  సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన నటించింది.
 

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ -  పూజా హెగ్దే జంగా నటించిన చిత్రం ‘కిసి కా బాయ్ కిసి కా జాన్’. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహించారు. ఈ క్రమంలో పూజా కూడా ప్రచార కార్యక్రమాలను షురూ చేసింది. స్టన్నింగ్ ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది.
 


తాజాగా పూజా హెగ్దే చేసిన ఫొటోషూట్ కు ఇంటర్నెట్ ఊగిపోతోంది. బుట్టబొమ్మ అందాల దాడికి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. గ్లామర్ విందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆ ఫొటోషూట్ కు సంబంధించి పిక్స్ ను అభిమానులతో పంచుకోకగా నెట్టింట వైరల్ గా మారాయి. 

లేటెస్ట్ పిక్స్ లో పూజా హెగ్దే కిల్లింగ్ లుక్స్ ను సొంతం చేసుకుంది. సిల్వర్ స్లివ్ లెస్ స్ప్లిటెడ్ టైట్ ఫ్రాక్ లో స్టన్నింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. ముఖ్యంగా థైస్ అందాలను కెమెరాకు దగ్గరగా చూపిస్తూ కుర్రాళ్ల ఫ్యూజులు అవుట్ అయ్యేలా చేసింది. బుట్టబొమ్మ పోజులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 

హాట్ సిట్టింగ్ ఫోజులతో నెట్టింట దుమారం రేపింది. బుట్టబొమ్మ టెంప్టింగ్ పోజులకు, మత్తు చూపులకు, థైస్ అందాలతో పాటు స్లీవ్ లెస్ గ్లామర్ కు నెటిజన్లు మైమరిచిపోతున్నారు. దీంతో ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ ట్రెండీ లుక్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

Kisi Ka Bhai Kisi Ka Jaan ఏప్రిల్ 21న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది. చిత్రానికి ఫర్హద్ సామ్జీ దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు.  వెంకటేశ్, జగపతి బాబు, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ హైప్ పెంచేశాయి. తెలుగు స్టార్స్ తో పాటు రామ్ చరణ్ కూడా స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతుండటంతో ఆడియెన్స్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక పూజా సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన SSMB28లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే.
 

Latest Videos

click me!