జాకెట్ ఓపెన్ చేసి.. బ్రా అందాలతో పాయల్ రాజ్ పుత్ రచ్చ.. ఫారేన్ వీధుల్లో ‘ఆర్ ఎక్స్ 100’ బ్యూటీ షికారు..

First Published | Aug 25, 2023, 6:27 PM IST

‘ఆర్ ఎక్స్ 100’ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం వెకేషన్ లో ఉంది.  ఈ సందర్బంగా నయా లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా టైట్ ఫిట్ లో ఫారేన్ వీధుల్లో రచ్చ చేస్తూ కనిపించింది.
 

నార్త్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput)  ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. కొన్నేళ్లుగా ఈ ముద్దుగుమ్మకు కావాల్సిన హిట్ అందడం లేదు. దీంతో నెక్ట్స్  సినిమాలపై పంజాబీ భామ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం షూటింగ్స్ లో పాల్గొంటోంది. 
 

‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బోల్డ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. మళ్లీ ఆ దర్శకుడి కాంబినేషన్ లో ‘మంగళవారం’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 


ఇప్పటికే Mangalavaaram  నుంచి వచ్చిన అప్డేట్స్ కు మంచి రెస్పాన్స్  దక్కింది. మరోసారి బోల్డ్ అవతార్ లో రచ్చ చేయబోతున్నట్టు  ఫస్ట్ లుక్ తో అర్థమవుతోంది. అలాగే ఎమోషనల్ అంశాలు కూడా పీక్స్ లో ఉండనున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఓ సాంగ్ కూడా విడుదలైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. 
 

‘మంగళవారం’ చిత్రంతో పాటు పాయల్ రాజ్ పుత్ ‘కిరాతక’ అనే సినిమాలోనూ నటిస్తోంది. అలాగే తమిళంలో ‘ఏంజెల్’ చిత్రం చేస్తోంది. మరోవైపు ఇప్పటికే షూటింగ్ పూర్తైన ‘గోల్ మాల్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. మిగిలిన చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. 

ఇక షూటింగ్ గ్యాప్ లో ఈ ముద్దుగుమ్మ వెకేషన్స్ కు వెళ్తూ తెగ సందడి చేస్తోంది. రీసెంట్ గా పాయల్ లండన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి వరుసగా ఫొటోలను పంచుకుంటూ తన అభిమానులను ఖుషీ చేస్తోంది. తాజాగా ట్రెండీ లుక్ లో మెరిసింది.
 

ఫారేన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న పాయల్ ఓ వీడియోను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. ఈ వీడియోలో టైట్ ఫిట్ లో మెరిసింది. బిగుతైన డ్రెస్ లో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది. చిలిపి ఫొటోలకు ఫోజులిస్తూ కట్టిపడేసింది. ప్రస్తుతం ఆమె లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

Latest Videos

click me!