బ్లాక్ అండ్ వైట్ లుక్ లో నేహా శెట్టి గ్లామర్ విందు.. క్లీవేజ్ షోతో మైండ్ బ్లాక్ చేస్తున్న యంగ్ బ్యూటీ!

First Published | Jan 27, 2023, 5:45 PM IST

‘డీజే టిల్లు’తో మంచి ఫేమ్ దక్కించుకుంది యంగ్ హీరోయిన్ నేహాశెట్టి (Neha Shetty). ప్రస్తుతం యంగ్ హీరో కార్తీకేయ సరసన మరో చిత్రంలో నటిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. 
 

యంగ్ హీరోయిన్ నేహా శెట్టి గ్లామర్ డోస్ పెంచుతూ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ ఇంటర్నెట్ లో రచ్చ షురూ చేసింది.. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో మెస్మరైజ్ చేస్తోంది.
 

తాజాగా ఈ బ్యూటీ మరిన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుంది. స్లీవ్ లెస్ గౌన్ లో టాప్ అందాలను చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ లుక్ లో పిచ్చెక్కించింది. లేటెస్ట్ గా నేహా శెట్టి పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 


ఇటీవల గ్లామర్ డోస్ పెంచుతూ పోతున్న నేహా శెట్టి గ్లామర్ మెరుపులతో నెట్టింట రచ్చ చేస్తోంది. మతులు పోయే పోజులిస్తూ అదరగొడుతోంది. తాజాగా టాప్ యాంగిల్లో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. 

గ్లామర్ పరంగా ఏమాత్రం తగ్గడం లేదు. మరింతగా ఆకట్టుకునేలా అందాలను ఆరబోస్తోంది. లేటెస్ట్ ఫొటోస్ లో క్లీవేజ్ షోతో మంటలు రేపింది. కసి చూపులతో, మత్తెక్కించే పోజులతో నెటిజన్ల గుండెల్ని పేల్చేసింది. 

‘డీజే టిల్లు’ తర్వాత రాధికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి ఫ్యాన్స్ నెట్టింట మరింత ఎంకరేజ్ మెంట్ అందిస్తున్నారు. ఆమె పోస్టులను లైక్స్, కామెంట్లతో క్షణాల్లోనే వైరల్ చేస్తున్నారు. లేటెస్ట్ పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. 

ప్రస్తుతం నేహా శెట్టి ‘బెదురులంక2012’లో నటిస్తోంది. ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తీకేయ సరసన ఆడిపాడుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇక త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. 

Latest Videos

click me!