నేహా శెట్టి గ్లామర్ విందుకు కుర్ర గుండెల్లో అలజడే.. మత్తెక్కించే పోజులతో రాధిక అందాల రచ్చ.!

First Published | Feb 24, 2023, 6:48 PM IST

‘డీజే టిల్లు’తో యూత్ లో మంచి ఫేమ్ దక్కించుకుంది యంగ్ హీరోయిన్ నేహాశెట్టి (Neha Shetty). తాజాగా యంగ్ హీరో కార్తీకేయ సరసన నటిస్తోంది. త్వరలో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

యంగ్ హీరోయిన్ నేహా శెట్టికి ‘డీజే టిల్లు’ సినిమాతో మంచి గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. తెలుగు ఆడియెన్స్ కు ఈ చిత్రంతో చాలా దగ్గరైందీ బ్యూటీ. తన నటనతోపాటు అందంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. 
 

వెండితెరపై గ్లామర్ విందు చేస్తూ యువతను ఆకట్టుకుంది. తనదైన పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన.. రాధిక పాత్రలో మెప్పించింది. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ కోట్టడంతో నేహాకూ మంచి క్రేజ్ దక్కింది.


ఆ క్రేజ్ తోనే నేహాకు మరిన్ని సినిమా ఆఫర్లు దక్కుతున్నాయి. ప్రస్తుతం ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తీకేయ సరసన ‘బెదురులంక2012’లో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. 
 

ఈ సందర్భంగా నేహా శెట్టి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ అందాలను ఆరబోస్తోంది. రాధిక అందాల విందుకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

డిజైన్డ్ లెహంగా, వన్ షోల్డర్ బ్లౌజ్ లో నేహా శెట్టి మెరిసిపోతోంది. ట్రెడిషనల్ వేర్ ధరించినా.. ఏమాత్రం గ్లామర్ విందులో తగ్గలేదు. టాప్ గ్లామర్ షోతో మతులు పోగొట్టింది. స్కిన్ షోతో మతులు పోగొట్టింది.  నేలపై పడుకుంటూ.. స్టనింగ్ సిట్టింగ్ పోజిషన్ లో కట్టిపడేసింది. 

ఈమధ్య కాలంలో నేహా శెట్టి ఇలా గ్లామర్ డోస్ పెంచుతూ పోతుండటంతో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. యంగ్ బ్యూటీ అందాల విందుకు మైమరిచిపోతున్నారు. ఈక్రమంలో తాజా ఫొటోలను కూడా అభిమానులు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.  
 

Latest Videos

click me!