రామ్ చరణ్ హీరోయిన్ తెగింపు.. ఎద అందాలను అలా చూపిస్తూ మతి చెడగొడుతున్న నేహా శర్మ.. చూస్తే అంతే!

First Published | Feb 6, 2023, 12:35 PM IST

యంగ్ బ్యూటీ నేహా శర్మ (Neha Sharma) గ్లామర్ ట్రీట్ కు నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు. అమ్మడు అందాలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోయిన్ నేహా శర్మ సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ తన అభిమానులకు ఎప్పుడూ దగ్గరిగానే ఉంటుంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ ఫొటోషూట్లు కూడా చేస్తోంది.
 

నేహా శర్మ తెలుగులో నటించిన తొలిచిత్రం ‘చిరుత’. ఈ సినిమాతోనే తన కేరీర్ ను కూడా ప్రారంభించింది. సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాతో నేహాకు టాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అయితే దక్కింది. కానీ ఆ తర్వాత అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదనే చెప్పాలి.
 


అదే సమయంలో యంగ్ బ్యూటీ నేహాకు హిందీ చిత్రాల్లో అవకాశాలు రావడంతో నార్త్ ఆడియెన్స్ ను ఆకట్టుకునే పనిలో పడింది. ‘చిరుత’ తర్వాత ‘కుర్రాడు’లో మెరిసి టాలీవుడ్ కు దూరమైంది. హిందీ, మలయాళం, తదతర భాషా చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. 
 

సినిమాల పరంగా నేహా శర్మ జోరు పెద్దగా లేదనే చెప్పాలి. తన వద్దకు వచ్చిన ఆఫర్లను మాత్రమే వినియోగించుకుంటోంది. దీంతో నేహా ఫ్యాన్స్ కాస్తా అప్సెట్ అవుతున్నారు. కానీ, సోషల్ మీడియాలోనూ మాత్రం అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది.
 

తన వ్యక్గిగత విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఖుషీ చేస్తోంంది. మరోవైపు గ్లామర్ ట్రీట్ కూడా అందిస్తూ పిచ్చెక్కిస్తోంది. స్టన్నింగ్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు మైకం తెప్పిస్తోందీ బ్యూటీ. తాజాగా మరిన్ని గ్లామర్ పిక్స్ ను షేర్ చేసుకుంది.

ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న ఈ బ్యూటీ  బ్లాక్ ఫిట్ లో మైండ్ బ్లోయింగ్ గా ఫొటోలకు  పోజులిచ్చింది. స్విమ్మింగ్ పూల్ వద్ద సిట్టింగ్ పొజిషన్ లో సైడ్ యాంగిల్ గా ముందరి అందాలను చూపుతూ మత్తెక్కించేసింది. క్లీయర్ క్లీవేజ్ షోతో మతి చెడగొట్టింది. నేహా గ్లామర్ ట్రీట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఆ ఫొటోలను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. 

Latest Videos

click me!