స్లీవ్ లెస్ టాప్ ను పైకి ముడేసి.. నడుము, ఎద ఎత్తులతో పిచ్చెక్కిస్తున్న ‘ఇస్మార్ట్’ బ్యూటీ.. కిల్లింగ్ స్టిల్స్

First Published | Jul 5, 2023, 2:31 PM IST

‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నభా నటేష్ అందాలతో నెట్టింట మంట పుట్టిస్తోంది. ప్రస్తుతం ఎలాంటి ఆఫర్లు లేకపోవడంతో మరింత గ్లామర్ విందు చేస్తూ దర్శక నిర్మాత కంట్లో పడేలా చేస్తోంది. 
 

కన్నడ బ్యూటీ నభా నటేష్ (Nabha Natesh)  చేతిలో ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. రెండేళ్లుగా తన నెక్ట్స్ సినిమాపై ఎలాంటి అప్టేట్ ఇవ్వలేదు ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి సినిమాతో వస్తుందోనని ఫ్యాన్స్  ఎదురుచూస్తున్నారు. 
 

ఇక నభా నటేష్ మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. 2015లో కన్నడ చిత్రం ‘వజ్రకాయ’తో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. తొలిచిత్రంతోనే తన నటన, అందంతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. దాంతో కన్నడలోనే మరో రెండు చిత్రాలు చేసి మెప్పించింది. ఆ క్రేజ్ తోనే తెలుగులోనూ ఆఫర్లు అందుకుంది. 
 


‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో నభా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. సుధీర్ బాబు సరసన నటించి ఆకట్టుకుంది. ఈ చిత్రం రిజల్ట్ ఎలా ఉన్నా తెలుగు ప్రేక్షకులను మాత్రం తొలిచిత్రంతోనే కట్టిపడేసింది నభా. మంచి క్రేజ్ అయితే దక్కింది. దాంతో స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కంట్లో పడింది. 
 

ఉస్తాద్ రామ్ పోతినేని - పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన  ‘ఇస్మార్ట్ శంకర్’లో నభా అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చింది. వరంగల్ పిల్లగా ఆకట్టుకుంది. తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. పైగా సినిమా ఊపూపడంతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుస తెలుగు సినిమాల్లోనే నటించింది. కానీ పెద్దగా హిట్లు లేవు. 
 

పైగా ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్లు సందడి చేస్తుండటంతో నభాకు కొత్త సినిమాల్లో అవకాశం దక్కించుకోవడం మరింత పోటీగా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ మెరుపులతో మంటలు పుట్టిస్తోంది. 
 

ఇప్పటికే స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో అందాల ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. తాజాగా పొట్టి డ్రెస్ లో మంటలు పుట్టిస్తోంది. స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాలతో మతులు పోగొట్టింది. టీషర్ట్ ను నడుము పైకి ముడేసి టెంప్టింగ్ గా ఫోజులిచ్చింది. మత్తెక్కించే చేష్టలతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్  నెట్టింట వైరల్ గా మారాయి. 
 

Latest Videos

click me!