ఉప్పొంగే ఎద అందాలతో మత్తెక్కించేలా నభా నటేష్ పోజులు.. రిపబ్లిక్ డేన ఏం చేసిందంటే?

First Published | Jan 26, 2023, 4:46 PM IST

యంగ్ బ్యూటీ నభా నటేశ్ (Nabha Natesh) తాజా  ఓ అవార్డు ఫంక్షన్ లో స్టన్నింగ్ గా మెరిసింది. అదిరిపోయే  అవుట్ ఫిట్ లో అందాలను విందు చేస్తూ ఈవెంట్ లో అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది.
 

కుర్ర హీరోయిన్ నభా నటేష్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపే దక్కింది. దూకుడుగా కనిపించే నభా తీరు, అందం, అభినయం కలిసి ఉండటంతో యంగ్ బ్యూటీకి తక్కవ కాలంలోనే ఎక్కువ క్రేజ్ దక్కింది. దీంతో వరుసగా సినిమా ఆఫర్లు అందాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీ కేరీర్ నెమ్మదిగానే నడుస్తోంది. దీంతో స్పీడ్ పెంచేందుకు నెట్టింట తెగ సందడి చేస్తోంది.  అదే విధంగా ఆయా ఈవెంట్లకూ హాజరవుతూ దర్శకనిర్మాతల కంట్లో పడేలా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ లో మెరిసింది.
 


హాలో! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ 2023..  కు సంబంధించిన ఈవెంట్ రీసెంట్ గా జరిగింది.  ఈ సందర్భంగా నభా నటేష్ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. గ్లామర్ మెరుపులతో అందరి చూపు తనవైపు మళ్లేలా చేసింది.  ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

ఈ ఫొటోల్లో నభా నటేష్ టాప్ గ్లామర్ షోతో రెచ్చిపోయింది. క్లీవేజ్ అందాలతో మైండ్ బ్లాక్ చేసింది. మరోవైపు మత్తు  చూపులు, టెంప్టింగ్ పోజులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి  చేసింది.  ఈ స్టన్నింగ్ పిక్స్ పై క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు తన గ్లామర్, ఫ్యాషన్ కు ఫిదా అవుతూ ఫొటోలను లైక్ చేస్తున్నారు.

ఈరోజు రిపబ్లిక్ డే కావడంతో మహిళా పోలీసులతో కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో సందడి చేసింది. మహిళా పోలీసులతో కలిసి పరేడ్ గ్రౌండ్ లో ఫొటోలకు పోజులిచ్చింది. అలాగే ట్రైయినింగ్ గన్ తో టార్గెట్ కు గురిచేసింది.

తమ లక్ష్యాలను సాధించడానికి మహిళా పోలీసులు ఎంతలా కష్టపడుతున్నారోనని తెలిపింది. వారు ధరించే యూనిఫాం గురించి వారు ఎంత గర్వపడుతున్నారో తెలుసుకోవడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా అందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలిపింది.
 

కేరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఇటు తెలుగులో అటు కన్నడలో ఎలాంటి సినిమాలు కనిపించడం లేదు.. చివరిగా ‘అల్లుడు అదుర్స్’,‘మ్యాస్ట్రో’ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ కు సైన్ చేసినట్టు అప్డేట్ రాలేదు. ఈ ఏడాదైనా ఏమైనా అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 
 

Latest Videos

click me!