స్లీవ్ లెస్ ఎల్లో టాప్ లో మృణాల్ ఠాకుల్ గ్లామర్ మెరుపులు.. యంగ్ బ్యూటీ టైట్ అందాలకు మైండ్ బ్లాకే..

First Published | Mar 17, 2023, 12:05 PM IST

‘సీతారామం’ హీరోయిన్ మృణాల్ ఠాకుల్ (Muranal Thakur) అందాల విందుతో అదరగొడుతోంది. లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ నెట్టింట దుమారం రేపుతోంది. తాజా పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా మెప్పించిన మృణాల్ ఠాకూల్.. ప్రస్తుతం సౌత్ లోనూ అవకాశాలు అందుకుంటూ వస్తోంది. నార్త్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం దక్షిణాది ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధం అవుతోంది.
 

ఇప్పటికే సూపర్ హిట్ ఫిల్మ్  ‘సీతారామం’తో మృణాల్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోవైపు తన అందంతోనూ కట్టిపడేసింది.అన్ని విధాలా ఆడియెన్స్ చేత నూటికి నూరుమార్కులు పొందింది. దీంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా భారీగానే పెరిగింది.
 


మృణాల్ ఠాకూర్ తన అభిమానులకు సోషల్ మీడియాలో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంటారు. తన సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. మరోవైపు వరుస పోస్టులతో నెట్టింట మరింత ఫాలోయింగ్ నూ పెంచుకుంటోంది. 
 

అలాగే మృణాల్ నెట్టింట అడుగుపెట్టిందంటే గ్లామర్ మోత కూడా మోగిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మతులుపోయేలా ఫొటోషూట్లు చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. ప్రస్తుతం మృణాల్ వేకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా అక్కడి నుంచి కొన్ని స్టిల్స్ ను ఫ్యాన్స్ తో పంచుకుంది.
 

లేటెస్ట్ పిక్స్ లో మృణాల్ స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. స్లీవ్ లెస్ ఎల్లో టాప్ లో ఎద అందాలతో మైకం తెప్పించింది. టైట్ ఫిట్ లో స్టన్నింగ్ గా గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. మరోవైపు తడి కురులతో, కవ్వింపు పోజులతో కట్టిపడేసింది. ఇలా అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తుండటంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మృణాల్ అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తుండటంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 

సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి దాదాపు 10 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.ఇటీవల ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది.  ఫొటోలను లైక్స్ కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. బాలీవుడ్ లో వచ్చిన అవకాశాలను అందుకుంటూనే ఇటు సౌత్ లోనూ ఆఫర్లు అందుకుంటోంది. ‘సీతారామం’ తర్వాత మృణాల్ నేచురల్ స్టార్ నాని సరసన Nani30లో నటిస్తోంది.
 

Latest Videos

click me!