బోల్డ్ లుక్ లో షాకిచ్చిన మృణాల్ ఠాకూర్.. బీచ్ లో రచ్చ.. లేటెస్ట్ ఫొటోషూట్ లో రెచ్చిపోయిన నాని హీరోయిన్

First Published | Apr 7, 2023, 3:19 PM IST

'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ బోల్డ్ లుక్స్ తో నెట్టింట మంటలు రేపుతోంది. తాజాగా ఓ మ్యాగజైన్ కోసం చేసిన ఫొటోషూట్  కు రెచ్చిపోయి అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఆ పిక్స్  నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

'సీతారామం'తో యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)సౌత్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. ప్రిన్స్ నూర్జహాన్, సీతా మహాలక్ష్మిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.  మృణాల్ పెర్ఫామెన్స్ కు ప్రశంసలు కురిశాయి. దాంలో టాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్లను అందుకుంటోంది.
 

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ క్రేజీ  హీరోయిన్ గా మారింది. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లలో యంగ్ బ్యూటీ అవకాశాలను దక్కించుకుంటూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. తన వ్యక్తిగత  విషయాలను పంచుకుంటూనే స్టన్నింగ్ ఫొటోషూట్లతో రచ్చ చేస్తోంది. 
 


తాజాగా ZEE ZEST Digital Cover ఛానెల్ కోసం స్పెషల్ షొటోషూట్ చేసింది. ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ కేరీర్ లో సాధించిన అచీవ్ మెంట్ పై వివరించే ప్రయత్నం చేశారు.  ఈ మేరకు గ్యాలరీకోసం అదిరిపోయే ఫొటోషూట్ చేశారు.  సీతారామం బ్యూటీ ఫొటోషూట్ లో రెచ్చిపోయింది.
 

అభిమానులతో ఆ ఫొటోలను కూడా పంచుకుంది. బీచ్ లో బికినీలు, పొట్టి దుస్తులు, ట్రాన్స్ ఫరెంట్ డ్రెస్సెస్ లలో బోల్డ్ లుక్స్ తో మైండ్ బ్లాక్ చేసింది.  ఇప్పటికే నెట్టింట బికీనీ ఫొటోలు వైరల్ అవుతుండగా.. మళ్లీ అదే తరహాలో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఉక్కిరిబిక్కిరి  అవుతున్నారు. 
 

బోల్డ్ ఫొటోషూట్లతో రెచ్చిపోతున్న ఈ ముద్దుగుమ్మ తన అందాలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. దీంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా విపరీతంగా పెంచేసుకుంటోంది. ఏదేమైనా మృణాల్ పంచుకున్న తాజా పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె అందాన్ని కామెంట్ల రూపంలో పొగుడుతున్నారు. 

షాహిద్ కపూర్ సరసన 'జెర్సీ'తో అలరించిన మృణాల్ తాజాగా పోలీస్ ఆఫీసర్ గా ‘గుహ్ర’ Gumraah చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజే థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మృణాల్ తన నటనతో ఆకట్టుకుందని అంటున్నారు.  ఇక తెలుగులోనూ వరుస చిత్రాలతో బిజీ కానుంది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని  సరసన Nani30లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!