థైస్ షోతో మతులు పోగొడుతున్న మౌనీరాయ్.. బ్లాక్ డ్రెస్ లో బాలీవుడ్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్

First Published | May 18, 2023, 5:36 PM IST

‘నాగినీ’ ఫేమ్ మౌనీ రామ్ (Mouni Roy) ప్రస్తుతం వేకేషసన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు అక్కడి నుంచి అభిమానులతో ఫొటోలను పంచుకుంటోంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

‘నాగినీ’ సీరియల్ హీరోయిన్ గా మౌనీరాయ్ అందరికీ పరిచయమే. బుల్లితెర నటిగా తన కేరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ కొంతకాలంగా సినిమాల్లోనూ అలరిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ తన క్రేజ్ ను పెంచుకుంటోంది.
 

మౌనీరామ్ నెట్టింట ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో అదిరిపోయేలా ఫొటోషూట్లు కూడా చేస్తూ కట్టిపడేస్తుంటుంది. గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తుంటుంది. 
 


ప్రస్తుతం మౌనీ రాయ్ తన భర్తతో కలిసి వెకేషన్ ను ఎంజాయ్  చేస్తోంది. ఇటలీలోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ సమ్మర్ హాలీడేస్ ను మెమోరబుల్ గా మార్చుకుంటోంది. ఈ సందర్భంగా బ్యూటీఫుల్ లోకేషన్లలో స్టన్నింగ్ ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంటోంది. 
 

ఇప్పటికే మౌనీరామ్ వెకేషన్ నుంచి కొన్ని ఫొటోలను పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరిన్ని ఫొటోలను షేర్ చేసుకుంది. స్లీవ్ లెస్ బ్లాక్ స్ప్లిటెడ్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు అందాలను విందు చేస్తూ కుర్ర మనస్సులను దోచుకుంది. 

లేటెస్ట్ పిక్స్ లో మౌనీ రాయ్ టెర్రస్ పై బ్యూటీపుల్ గా ఫొటోషూట్ చేసింది. తనదైన స్టిల్స్ తో కట్టిపడేసింది. మరోవైపు థైస్ అందాలను చూపిస్తూ మతులు పోగొట్టింది. స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శిస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

బాలీవుడ్ లో చాలా చిత్రాల్లోనే నటించింది. సౌత్ లోనూ KGF Chapter 1తో ఆకట్టుకుంది. తన స్పెషల్ పెర్ఫామెన్స్ తో ఉర్రూతలూగించింది. చివరిగా హిందీలో రూపుదిద్దుకున్న ‘బ్రహ్మాస్ర్త’లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ‘ది వర్జిన్ ట్రీ’ చిత్రంలో నటిస్తోంది. 

Latest Videos

click me!