మత్తుగా చూస్తూ.. హాట్ సిట్టింగ్ పోజులతో ‘బ్రహ్మస్త’ బ్యూటీ రచ్చ.. థైస్ షోతో పిచ్చెక్కిస్తున్న మౌనీ రాయ్..

First Published | Apr 22, 2023, 6:23 PM IST

‘నాగిని’ ఫేమ్, బ్రహ్మస్త్ర నటి మౌనీ రాయ్ (Mouni Roy) లేటెస్ట్ స్టిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ భామ కిల్లింగ్ ఫోజులతో ఎట్రాక్ట్ చేసింది. తాజాగా అభిమానులతో పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

సీరియల్ నటిగా కేరీర్ ను ప్రారంభించిన మౌనీ రాయ్ ‘నాగినీ’ డైలీ సీరియల్ తో మంచి క్రేజ్ దక్కించుకుంటోంది. ఎన్నో డైలీ సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ నాగినిగా ఆడియెన్స్ లో గుర్తింపు దక్కించుకుంది.  నెమ్మదిగా సినిమాల్లోనూ అడుగుపెట్టింది. 

మౌనీ రామ్ ‘రన్’ మూవీలో స్పెషల్ అపియరెన్స్ తో వెండితెరకు పరిచయం అయ్యింది. ‘హీరో హిట్లర్ ఇన్ లవ్’, ‘మహాయోధా రామా’, ‘తుమ్ బిన్ 2’, ‘గోల్డ్’, ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’, ‘వెల్లె’, ‘బ్రహ్మస్త్ర పార్ట్ 1’తో ప్రేక్షకులను అలరించింది. నార్త్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. 
 


మరోవైపు సోషల్ మీడియాలోనూ మౌనీ రాయ్ ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. గతేడాది జనవరి 27 న వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ తో గోవాలో గ్రాండ్ గా మౌనీరాయ్ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా మౌనీరాయ్ కేరీర్ లో యాక్టివ్ గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది.
 

తాజాగా మౌనీ రాయ్ కొన్ని స్టన్నింగ్ పిక్స్ ను పంచుకుంది. ప్రస్తుతం షూటింగ్స్ లలో బిజీగా  ఉన్న ఈ భామ.. మేకప్ రూమ్ లో ఇచ్చిన కొన్ని స్టిల్స్ ను తన అభిమానులతో పంచుకుంది. బ్లాక్ అండ్ బ్లాక్ మినీ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా గ్లామర్ మెరుపులు  కూడా మెరిపింది. 
 

లేటెస్ట్ ఫొటోల్లో మౌనీరాయ్ స్టన్నింగ్ ఫోజులతో ఆకట్టుకుంది. మినీ డ్రైస్ లో చైర్ పై హాట్ సిట్టింగ్ పోజుల్లో కూర్చొని కట్టిపడేసింది. థండర్ థైస్ ను చూపిస్తూ రెచ్చగొట్టేలా స్టిల్స్ ఇచ్చింది. బాలీవుడ్ భామ అదిరిపోయే ఫోజులకు ఫిదా ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. 
 

మౌనీరాయ్ ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలను అందుకుంటూ వస్తోంది. ఈక్రమంలో సోషల్ మీడియాలోనూ కూడా  రచ్చరంభోలా చేస్తోంది. తన ఫ్యాషన్ సెన్స్ చూపిస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలకు నెటిజన్లు లైక్స్, కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. 

Latest Videos

click me!