టూపీస్ బికినీలో మంటలు రేపుతున్న మౌనీ రాయ్.. ‘నాగిని’ భామ అందాల రచ్చ మామూలుగా లేదుగా..

First Published | Aug 25, 2023, 4:15 PM IST

‘నాగినీ’ భామ మౌనీ రాయ్ (Mouni Roy) టూ పీస్ బికినీలో దర్శనమిచ్చి నెట్టింట మంటలు రేపుతోంది. హాట్ ఫోజులతో మతులు చెడగొడుతోంది. తాజాగా పంచుకున్న పిక్స్  ఇంటర్నెట్ లో  వైరల్ గా మారాయి. 
 

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ చివరిగా ‘బ్రహ్మస్ర’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీలక పాత్రలో నటించి మెప్పింది. నెక్ట్స్ మరో హిందీ సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ తరుచూగా హాలీడేస్ కు వెళ్తూ సందడి చేస్తోంది. 
 

బ్యాక్ టు బ్యాక్ వెకేషన్లకు వెళ్తూ రిలాక్స్ అవుతోంది. ఆ మధ్యలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మౌనీ రాయ్ ప్రస్తుతం మళ్లీ కోలుకుంది. దీంతో మరోసారి ట్రావెల్ చేస్తూ హాలీడే బాట పట్టింది. తాజాగా తన వెకేషన్ నుంచి బోల్డ్ లుక్ లో దర్శనమిచ్చింది. 
 


లేటెస్ట్ గా మౌనీ రాయ్ పంచుకున్న ఫొటోలు నెట్టింట మంటలు రేపుతున్నాయి. టూపీస్ గ్రే బికినీలో మౌనీ రాయ్ దర్శనమిచ్చి  అందాల రచ్చ చేస్తోంది. బికినీలో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించి నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. హాట్ లుక్ లో టెంపరేచర్ రైజ్ చేసింది. 
 

బికినీలో దర్శనమివ్వడంతో నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ఇక అభిమానులు మాత్రం ఆమె మెరిసిపోయే అందంపై కామెంట్లు పెడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఫిట్ నెస్ తో అట్రాక్ట్ చేస్తుండటంతో.. లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.  
 

మౌని తన ఆరోగ్యం, ఫిట్‌నెస్ పై చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. డాన్స్,, పైలేట్స్,, వెయిట్ ట్రెయినింగ్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్ సైజ్ లు, యోగా, ధ్యానం చేస్తూ తరుచూగా నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది. మరోవైపు ఇలా బీచ్ వేర్స్ లో దర్శనమిస్తూ మంటలు రేపుతోంది. 

దుబాయ్ కు చెందిన వ్యాపార వేత్త సూరజ్ నంబియార్ ను మౌనీ రాయ్ మూడేళ్ల ప్రేమాయణం తర్వాత పెళ్లి చేసుకుంది. గతేడాది జనవరి 27న వీరిద్దరి పెళ్లి గోవాలో సంప్రదాయ పద్ధతుల్లో జరిగింది. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే.. ఇటు సినిమాల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం ‘వర్జిన్’ అనే సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 

Latest Videos

click me!